మాజీ ఎమ్మెల్యే జేసీపై కేసు..!?

February 27, 2021 at 2:03 pm

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం పట్ల 188, 171 ఇ హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పై శుక్రవారం నాడు రాత్రి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల దగ్గర లోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో జేసీ సమీప బంధువు, టౌన్‌ బ్యాంకు ఉద్యోగి గౌరీనాథ్‌రెడ్డి పెంట్‌ హౌస్లో భారీ ఎత్తున క్రికెట్‌ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం అందరికి తెలిసిన విషయమే.

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్‌ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటం పై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ, అతని సమీప బంధువు అయిన గౌరీనాథ్‌రెడ్డి పై సమీప పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే జేసీపై కేసు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts