సింగర్ సునీతకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నా రామ్…!?

February 13, 2021 at 5:15 pm
sunitha

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాక్ సునీత రామ్ వీరపనేని వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా రామ్ వీరపనేని సైతం సింగర్ సునీత కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా సునీత తన వివాహం తర్వాత కుమార్తె కెరీర్ సెట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. సునీత కుమార్తె శ్రేయ ఇప్పటికే నేపథ్య గాయనిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాదు సునీత పేరును ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతోంది.

sunitha

sunitha

ఇక సునీత కుమారుడు సైతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. అతడు సైతం తన విద్యాభ్యాసం అయిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అటు రాం వీరపనేని సైతం సునీత పిల్లల కెరీర్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక సునీత సైతం ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్స్ ప్రకారం షోస్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది.

సింగర్ సునీతకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నా రామ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts