జాన్వీ కపూర్ అందాలకి ఫిదా అవుతున్న నెటిజన్స్..!

February 26, 2021 at 10:28 am

శ్రీదేవి గారాల పట్టి జాన్వీ క‌పూర్ ఒక‌వైపు మూవీస్ చేస్తూ మ‌రో వైపు ఫొటో షూట్స్‌తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. మూవీస్ విష‌యంలో వైవిధ్య‌మైన పాత్ర‌లను ఎంపిక చేసుకుంటున్న ఈ బ్యూటీ ఫొటో షూట్ విష‌యంలో మాత్రం కొన్ని హ‌ద్దులు పెట్టుకుంది. తాజాగా త‌న అందాలు చూపిస్తూ వినూత్నంగా ఫొటో షూట్ చేసింది జాన్వీ క‌పూర్. ఈ పిక్స్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్దీ సమయానికే ఫుల్ హల్చల్ అవుతున్నాయి.

ప్ర‌స్తుతం రూహి అనే చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీ క‌పూర్ ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా వ‌రుస ఫొటో షూట్స్ చేసింది. ఆ పిక్స్ అభిమానుల్ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. జాన్వీ క‌పూర్ చేస్తున్న రూహి అనే చిత్రం హార‌ర్ అండ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా, ఇందులో రాజ్‌కుమార్ రావు ప్ర‌ధాన పాత్ర పోషించారు . మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల విడుదల కానుంది.

జాన్వీ కపూర్ అందాలకి ఫిదా అవుతున్న నెటిజన్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts