మాల్దీవుల్లో శిల్పాశెట్టి అందాల ర‌చ్చ‌..ఫొటోలు వైర‌ల్‌!

February 26, 2021 at 12:23 pm

శిల్పాశెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వెంక‌టేష్ హీరోగా తెర‌కెక్కిన `సాహస వీరుడు సాగర కన్య` చిత్రంలో సాగర కన్యగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న శిల్పా శెట్టి.. టాలీవుడ్‌లో చేసింది రెండు, మూడు సినిమాలే. అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆమె సూప‌ర్ క్రేజ్ ఉంది.

సరికొత్త అనుభూతిని పొందుతుంది శిల్పా శెట్టి. తమ పిల్లల్ని తీసుకెళ్లిందో లేదోగానీ భర్తతో కలిసి మాత్రం మాల్దీవుల్లో రెచ్చిపోయి ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం.

ఇక షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీ బిజ‌గా ఉండే శిల్పా తాజాగా భర్త రాజ్‌ కుంద్రాతో కలిసి మాల్దీవుల్లో వాలింది. అక్క‌డ సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై బికినీతో అందాలను ఆరబోస్తూ ర‌చ్చ చేస్తోంది శిల్పా శెట్టి.

శిల్పా ఫోటోలను చూసిన అభిమానులు సైతం నిజంగానే నువ్వు సాగరకన్యలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

నీలి సముద్రంలో కలియ తిరుగుతూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక శిల్పా ఫొటోల‌కు అభిమానులే కాదు నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్నాయి.

తాజాగా ఆయా ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది శిల్పా శెట్టి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.

Maldives-এ বিকিনিতে Shilpa Shetty, ভাইরাল ভিডিয়ো | Shilpa Shetty In animal  print bikini in Maldives

 భర్త రాజ్ కుంద్రతో శిల్ప శెట్టి (Image: Instagram)

శిల్పాశెట్టి 2009లో రాజ్‌ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్‌, కుమార్తె సమీషా ఉన్నారు.

మాల్దీవుల్లో శిల్పాశెట్టి అందాల ర‌చ్చ‌..ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts