నగ్న ఫొటో అడిగిన నెటిజెన్ కి పిక్ షేర్ చేసిన రాములమ్మ .!!

February 25, 2021 at 12:24 pm

బుల్లితెర గ్లామ‌ర బ్యూటీస్ లో శ్రీముఖి కూడా ఒక‌రు. ఈ భామ యాంక‌ర్‌గా అల‌రిస్తున్న టైంలో బిగ్ బాస్ ఛాన్స్ కూడా రావ‌డంతో ఇంటి‌లోకి వెళ్లింది. చివ‌రి వ‌ర‌కు ఉన్న శ్రీముఖి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. బిగ్ బాస్ త‌ర్వాత శ్రీముఖి లైఫ్ స్టైలే మారిపోయింది. హాట్ హాట్ఫొ పిక్స్ షేర్ చేస్తూ యువ‌త పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. గోవా టూర్‌కు వెళ్ళిన టైంలో శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేసాయి.

శ్రీముఖి నెటిజ‌న్స్‌తో త‌ర‌చు చాట్ చేస్తూ వారిని అల‌రిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజ‌న్స్‌కు గోల్డెన్ ఆఫ‌ర్ ఇచ్చింది. నెటిజన్స్ ఏ ఫొటో అడిగిన పంపిస్తాను అడ‌గండి అనే స‌రికి అభిమానులు కూడా బాగా రెచ్చిపోయారు. ఓ నెటిజ‌న్ ఏకంగా తాను న‌గ్నంగా ఉన్న ఫొటో పంపాల‌ని కోరాడు. దీనికి తెలివిగా స్పందించిన శ్రీముఖి నెకెడ్, నగ్నం అంటూ ఆర్జీవీ సినిమా పోస్టర్‌ను పంపింది. దీంతో ఆ నెటిజన్‌కు షాక్ తగిలింది. శ్రీముఖి సెన్స్ ఆఫ్ హ్యూమ‌ర్‌ పై ప్ర‌శంస‌లు వర్షం కురుస్తున్నాయి.

నగ్న ఫొటో అడిగిన నెటిజెన్ కి పిక్ షేర్ చేసిన రాములమ్మ .!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts