‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత భర్తను ఎప్పుడైనా చూశారా?

March 3, 2021 at 8:43 am

ర‌క్షిత‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్న‌థ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా తెర‌కెక్కిన `ఇడియ‌ట్‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌క్షిత‌.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Rakshita - Alchetron, The Free Social Encyclopedia

 

అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ర‌క్షిత‌.. 2007లో క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్రేమ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌కి పూర్తిగా దూర‌మైన ర‌క్షిత‌.. అప్పుడ‌ప్పుడు క‌న్న‌డ షోల‌లో జ‌డ్జిగా క‌నిపించేంది. ఇక ప్ర‌స్తుతం ర‌క్షిత ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేనంతగా మారింది.

రక్షిత కొన్ని కన్నడ చిత్రాలని నిర్మించారు. బుల్లితెరపై దాదాపు 10 షోలకు హోస్ట్ గా, జడ్జిగా వ్యవహరించారు.

సినిమాలలో నటిస్తున్నప్పుడే కొంచెం బొద్దుగా ఉండే రక్షిత, వెండితెరకు దూరమయ్యాక మరింత బరువు పెరిగారు. ఇక ర‌క్షిత‌, ప్రేమ్ దంప‌తుల‌కు ఒక పిల్లాడు ఉన్నాడు. వీరి ఫొటోలు ఇప్పుడు చూద్దాం.

 కుటుంబంతో హీరోయిన్ రక్షిత ఫోటోలు (Actress Rakshita With Her Family/Twitter)

 కుటుంబంతో హీరోయిన్ రక్షిత ఫోటోలు (Actress Rakshita With Her Family/Twitter)

 కుటుంబంతో హీరోయిన్ రక్షిత ఫోటోలు (Actress Rakshita With Her Family/Twitter)

రక్షిత తెలుగులో చివరగా నటించిన చిత్రం జగపతి. వివాహం తర్వాత సినిమాల్లో నటించకూడదని రక్షిత నిర్ణయం తీసుకుంది.

‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత భర్తను ఎప్పుడైనా చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts