అన‌సూయ‌పై పోలీస్ కంప్లైంట్ ఇస్తాన‌న్న నెటిజ‌న్‌..ఎందుకంటే?

March 4, 2021 at 2:57 pm

యాంక‌ర్ అనసూయ భరధ్వాజ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న అన‌సూయ‌.. మ‌రోవైపు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది. స్పెష‌ల్ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది.

 Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు.  Photo : Instagram

ఈ బ్యూటీ తాజాగా చావు కబురు చల్లగా చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ‘పైన పటారం.. లోన లొటారం’ అంటూ సాగే ఈ సాంగ్‌లో తనదైన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. అలాగే ఈమె న‌టించిన `థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇలా వెండితెర‌పై, బుల్లితెర‌పై ఫుల్ బిజీగా గ‌డుపుతున్న అన‌సూయ‌.. సోష‌ల్ మీడియాలో కూడా య‌మా యాక్టివ్‌గా ఉంటోంది.

 కాగా తాజాగా అనసూయ కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లైట్ పింక్‌ కలర్ చీరలో వావ్ అనేలా ఉంది.. అనసూయ. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. Photo : Instagram

తాజాగా కూడా అన‌సూయ‌ కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. లైట్ పింక్‌ కలర్ చీరలో అద్భుతంగా క‌నిపిస్తోంది. అన‌సూయ. ప్ర‌స్తుతం ఈ ఫొటోల‌ను అభిమానుల‌ను, నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో సూపర్ అని ..చీరలో అదిరిపోయారని ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే‌ ఓ నెటిజ‌న్‌ మీ పై పోలీస్ కంప్లెంట్ ఇస్తాను మేడమ్ అంటూ కామెంట్ పెట్టి యాంకర్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Image

అన‌సూయ‌పై పోలీస్ కంప్లైంట్ ఇస్తాన‌న్న నెటిజ‌న్‌..ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts