బుల్లి గౌనులో అన‌సూయ అందాలు చూస్తే మ‌తిపోవాల్సిందే!

April 22, 2021 at 6:44 pm

అనసూయ భరధ్వాజ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న ఈ భామ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై స్థార్ యాంక‌ర్‌గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

 Anasuya Bharadwaj : అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. Photo : Instagram

అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్‌` విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. పుష్ప‌, రంగ‌మార్తాండతో పాటు ప‌లు చిత్రాలో అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిస్తోంది.

 Anchor Anasuya : యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా య‌మా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఎప్పుడూ త‌న‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు కొన్ని ఫొటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో బుల్లి గౌను ధ‌రించిన అన‌సూయ‌ అందాలు అర‌బోస్తూ మ‌తిపోగొడుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

 Anchor Anasuya : అది అలా ఉంటే తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసిన యాంకర్ అనసూయ.. చిన్న తనం, చిలిపి తనం వదులుకోవద్దంటూ చిన్న డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప షూటింగ్‌లో పాల్గోంటుంది. Photo : Instagram

 Anchor Anasuya : యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram Anchor Anasuya : యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

 Anchor Anasuya : యాంకర్ అనసూయ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram

బుల్లి గౌనులో అన‌సూయ అందాలు చూస్తే మ‌తిపోవాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts