బాలయ్య ” అఖండ” పై నారా లోకేశ్ సెన్సేషనల్ కామెంట్స్..!?

April 14, 2021 at 1:51 pm

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బి జోష్ మీద ఉన్నాడు. ఉగాది పండుగ సందర్బంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూసి అభిమానులు తప్పకుండా ఈ చిత్రంతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు.

అఖండ సినిమా టీజర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా టీజర్ లో, కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ఈసారి” అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ క్రేజ్ పుట్టిస్తోంది. ఈ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ మూవీ టీజర్ పై సినీ రాజకీయ ప్రముఖుల నుంచి మంచి టాక్ ను సంపాదించుకుంది. తాజాగా బాలయ్య సినిమా టీజర్ చూసి అద్భుతంగా చేసారంటూ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసారు.

Absolutely thrilled at the roaring look of Bala Mavayya in a terrific and mesmerising teaser of Akhanda! This is all set to be a massive blockbuster.💥 #BoyapatiSrinu #Akhanda #BB3TitleRoarhttps://t.co/jjX916A9Dj
— Lokesh Nara (@naralokesh) April 13, 2021

బాలయ్య ” అఖండ” పై నారా లోకేశ్ సెన్సేషనల్ కామెంట్స్..!?
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts