బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!

April 21, 2021 at 11:54 am

బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు.

తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్ తండ్రి మరణవార్త తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపంవ్యక్తం చేస్తున్నారు. సీరియల్ నటిగా పాపులారిటీ సంపాదించిన హీనా ఖాన్, బిగ్ బాస్ సీజన్ 11లో పాల్గొని హీనా ఖాన్ చివరికి రన్నర్ గా నిలిచారు. స్మార్ట్ ఫోన్ పేరుతో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ లో కూడా హీనా నటించింది. అన్లాక్, హ్యాక్డ్ మూవీలో కూడా ఆమె నటించారు.

బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts