బాహుబ‌లిగా వార్న‌ర్‌.. అదిరిన `సన్ రైజర్స్` పోస్ట‌ర్‌!

April 3, 2021 at 11:09 am

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు వార్న‌ర్‌.

ఇక‌ ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో గజ్జ గాయానికి గురై కొంతకాలం విశ్రాంతి తీసుకున్న వార్నర్‌.. ఇప్పుడు ‌ ఐపీఎల్‌-2021 సీజన్‌ కోసం భారత్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సంద‌ర్భంగా వార్నర్ పై మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టీం అదిరే పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్ట‌ర్‌లో వార్నర్ ను `బాహుబలి`గా ప్రాజెక్ట్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ ఎడిట్ తో అద‌ర‌గొట్టారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వార్న‌ర్ అభిమానుల‌తో పాటు ప్ర‌భాస్ అభిమానుల‌ను కూడా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి ఆ పోస్ట‌ర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

‌https://www.instagram.com/p/CNKt0BaML7W/?utm_source=ig_web_copy_link

బాహుబ‌లిగా వార్న‌ర్‌.. అదిరిన `సన్ రైజర్స్` పోస్ట‌ర్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts