అదిరిపోయే వర్కవుట్స్ తో ఎట్రాక్ట్‌ చేస్తున్న మందిరా బేడీ..!

April 8, 2021 at 3:30 pm

ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ ప్రెజెంటర్ మందిరా బేడీ మరోకసారి తన స్టైల్ తో అభిమానులను ఎట్రాక్ట్‌ చేస్తోంది. హాట్ హాట్గా వర్కవుట్స్ చేస్తూ, బికినీ వేసుకున్న ఫోటోస్లను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్‌ చేసే మందిరా బేడీ వర్కవుట్స్‌ పై తనకున్న ఇష్టాన్ని మరోకసారి చాటుకుంది. స్పోర్ట్స్ బ్రా, షార్ట్‌లో అదిరిపోయే వర్కవుట్స్ చేస్తూ హాట్‌ గా ఉంది ఈ బ్యూటీ.

ఎప్పుడు ఫిట్‌గా ఉండాలంటే ప్రతీరోజు వ్యాయామం చేయాల్సిందే అన్న సందేశంతో ఒక వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రతీ రోజూ ముఖ్యం ఇంకా లవ్లీడేనే. ఈ సందర్భంగా తన అభిమానులందరికి మంచి ఆరోగ్యం, శాంతితో హ్యాపీగా ఉండాలని కోరుకుంది. కాగా ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం ఇచ్చే నటి మందిరా బేడీకి వర్కవుట్స్‌ చేయడం చాలా ఇష్టమయిన ప్రక్రియ. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో అనేక ఫోటోలు, ఫిట్‌నెస్ ‌టిప్స్ తో హల్చల్ చేస్తూ ఉంటాది.

అదిరిపోయే వర్కవుట్స్ తో ఎట్రాక్ట్‌ చేస్తున్న మందిరా బేడీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts