డైనమిక్ లుక్ లో అక్కటుకుంటున్న కలక్షన్ కింగ్..!

April 13, 2021 at 2:03 pm

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చజాల కలం తరువాత ఈమధ్యే సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మోహన్ బాబు. ఈ సినిమాకి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఉగాది పండుగ సందర్బంగా మరో పోస్టర్ ను విడుదల చేశారు మూవీ బృందం. ఈ చిత్రం పోస్టర్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన కలక్షన్ కింగ్ మోహన్ బాబు, అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఈ మూవీ పోస్టర్ లో మోహన్ బాబు చాలా డైనమిక్ గా కనిపిస్తున్నారు.

అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT
— Mohan Babu M (@themohanbabu) April 13, 2021

డైనమిక్ లుక్ లో అక్కటుకుంటున్న కలక్షన్ కింగ్..!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts