వైరల్ అవుతున్న డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!

April 7, 2021 at 1:55 pm

తెలుగు, హిందీ భాషలోన‌టిస్తూ వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది నటి పూజాహెగ్డే. ఈ బ్యూటీ తాజాగా మూడు డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ఇ చేస్తున్నాయి. ఇన్స్స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పూజ పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయ‌డం చాలా ఫన్నీ గా ఉంది. ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవ‌డం చాలా ఎక్జ‌యిటింగ్ గా అనిపిస్తుంది .ఈ స్టిల్స్ లో మీకు ఏది ఫేవ‌రేట్‌ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఓ పిక్ లో సింపుల్ బ్లాక్ క్రాప్ టాప్‌, స్ట్రిప్పుడ్ ప్యాంట్స్ తో, రెండో స్టిల్‌లో షిమ్మ‌రీ ఔట్‌ఫిట్ అండ్ గ్లాసీ మేక‌ప్ లుక్‌తో, మూడవ లుక్ లో సిల్వ‌ర్ మినీ హాట్ డ్రెస్‌లో ట్రాన్స్ ఫార్మేష‌న్ అవుతున్న వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో ఉన్న పూజాహెగ్డే వీడియో ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts