ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!

April 14, 2021 at 11:19 am

హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్‌ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ.

అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా కష్టం అంటారు కానీ, నాకు అలా మి అనిపించదు. ఇంకా నేను కామెడీ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఆనందిస్తాను. ఇదంతా మా నాన్న రాజ్‌ ఖన్నా వల్లే . ఆయన చాలా సరదా వ్యక్తి. అయన నుండే అలా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఇలా ఇప్పుడు తెర పై నేను నవ్వులు పంచుతున్నానంటే దానికి ముఖ్య కారణం మా నాన్నే అంటూ చెప్పుకొచ్చింది రాశీ.

Everyday story on set with @DirectorMaruthi 🤣🤣
Coming to you with yet another amazing character post Angel Aarna! 🤪 pic.twitter.com/izij8jBKyd
— Raashii Khanna (@RaashiiKhanna_) April 12, 2021

ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts