ఓటీటీలో కార్తీ సినిమా..!?

April 28, 2021 at 2:56 pm

ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్ హిట్ మూవీస్, వరుస షోలతో దుసూకుపోతున్న సంగతి తెలిసిందే. కాక్ర్, నాంది, గాలిసంపత్ , జాంబిరెడ్డి, తెల్లవారితే గురువార వంటి సూపర్ హిట్ మూవీస్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి ప్రసారం చేసింది. ఇప్పుడు తాజాగా సుల్తాన్ చిత్రాన్ని కూడా ప్రసారం చేయనుంది ఆహా సంస్థ. కార్తీ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆశించిన ఫలితం పొందలేదు. ఈ నెల 30న ఆహాలో సుల్తాన్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

#Sulthan (Telugu) OTT premiere in @ahavideoIN coming Friday, 30th of April. Enjoy the fun and drama among 100 brothers. #SulthanOnAha https://t.co/R31YRQfUTa pic.twitter.com/aK6deAAxKR
— Actor Karthi (@Karthi_Offl) April 28, 2021

ఓటీటీలో కార్తీ సినిమా..!?
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts