బ్రేకింగ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ..!?

కరోనా కేసులు రోజు రోజుకు బాగా పెరిగిపోతున్న తరుణంలో నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ కొన్నిటికి మాత్రం మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం వారు ఆదేశించింది. ఇంకా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.#Telangana #Hyderabad #Curfew #NightCurfew pic.twitter.com/r1hdNZh4L5
— Asianetnews Telugu (@AsianetNewsTL) April 20, 2021