కృతి శెట్టి క్యూట్ అందాలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరేమో!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా మేన‌ల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెర‌కెక్కించిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపులను త‌న‌వైపుకు తిప్పుకుంది.

Image

ఈ చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి.. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న ఒక చిత్రంలో న‌టిస్తోంది. మొత్తానికి ఇలా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది.

Image

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. యూత్‌కు పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా కొన్ని ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోల్లో కృతి త‌న క్యూట్ అందాలతో క‌ళ్లు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

 Krithi Shetty: పండుగ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన కృతి శెట్టి.. Krithi shetty Photo : Twitter

Image

Image

Image

Image