కొంటె అందాల‌తో కునుకు లేకుండా చేస్తున్న విష్ణుప్రియ!

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణు.. పోవే పోరా షోను సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది.

Image

ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు ప‌లు సినిమాలు కూడా చేస్తున్న విష్ణు.. సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ ఫోటోషూట్‌లు చూస్తే.. ఆ ఫోటోలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా కూడా అదే చేసింది.

Image

తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో.. వైట్ టాప్‌, బ్లాక్ ప్యాంట్ ధ‌రించి ఉన్న విష్ణు అందాలు ఆర‌బోస్తూ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నెటిజ‌న్లు.. విష్ణు కొంటె అందాల‌కు కునుకు ప‌ట్ట‌డం లేద‌ని, హాట్ అని ఇలా ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Image

Image

https://www.instagram.com/p/CO7A-BaBLsq/?utm_source=ig_web_copy_link