అందాల భామ అసిన్ కూతురును ఎప్పుడైనా చూశారా?

June 14, 2021 at 10:13 am

అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మలయాళ భామ‌ అసిన్.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం త‌ర్వాత శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, ఘజిని, అన్నవ‌రం, దశావతారం ఇలా ఎన్నో విజ‌య వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

 క్రైస్తవ - హిందూ పద్దతులలో 19 జనవరి 2016 న ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలు చేయనని ముందుగానే చెప్పింది అసిన్. అన్నట్లుగానే సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఈమెకు ఓ కూతురు ఉంది. ఆ పాప పేరు అరిన్.<br />

ఇక ఇదే స‌మ‌యంలో ప్రియుడు, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను 2016లో పెళ్లాడిన అసిన్‌.. 2017 అక్టోబర్‌లో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్ప‌టి నుంచి సినిమాల‌కు దూర‌మైన అసిన్‌.. సోషల్‌ మీడియా ద్వారా అభిమాలను పలకరిస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కూతురు అరిన్ ఫొటోలను ఫాలోవ‌ర్స్‌తో పంచుకుంటుంటారు.

 హీరోయిన్ అసిన్ కూతురు అరిన్ శర్మ (Asin Daughter Arin)

ఇక తాజాగా మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది. వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3 ఇయర్స్ ఓల్డ్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అయితే అరిన్‌ని చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అప్పుడే ఇంత‌లా ఎదిగిందా అని కొంద‌రు..ఇంత చిన్న వయసులోనే అరిన్‌ కథక్‌ నేర్చుకుంటుందా అని మ‌రికొంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

 హీరోయిన్ అసిన్ కూతురు అరిన్ శర్మ (Asin Daughter Arin)

Asin Marriage With Millionaire Rahul Sharma: An Inside Story

Narendran Makan Jayakanthan Vaka: Asin&#39;s daughter Arin is a hit on social  media with her cooking and cleaning photos | Tamil Movie News - Times of  India

 హీరోయిన్ అసిన్ కూతురు అరిన్ శర్మ (Asin Daughter Arin)

 

అందాల భామ అసిన్ కూతురును ఎప్పుడైనా చూశారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts