చీక‌ట్లో హాట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న పూర్ణ‌..పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ల‌లో పూర్ణ ఒక‌రు. సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. అవును, అవును 2, లడ్డుబాబు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది.

హాట్‌ షోలో రెచ్చిపోతున్న రష్మీ, దీపికా పిల్లి, ప్రియమణిలను మించి పోయేలా ఉంది పూర్ణ. పూర్ణ పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు సుంద‌రి, బ్యాక్ డోర్‌, అఖండ వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది.

ఇప్పుడు చూడబోతే పూర్ణ కూడా వీరికి పోటీగా దిగబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ పంచుకున్న ఈ అమ్మడి హాట్‌ ఫోటోలను చూస్తే  ఆ ముగ్గురికి దేత్తడే అని అంటున్నారు నెటిజన్లు.

ఇక తాజాగా చిక‌ట్లో గ్రే అండ్ బ్లాక్ క‌ల‌ర్ ట్రెండీ డ్ర‌స్ ధ‌రించి.. వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. అంతేకాదు, ఈ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియా ద్వారా పంచుకోగా.. కేక పెట్టిస్తున్న పూర్ణ హాట్ లుక్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

ఇప్పటి వరకు `ఢీ` షో రాబోతుందంటే అటు యాంకర్‌ రష్మీ, ఇటు దీపికా పిల్లి, మరోవైపు జడ్జ్ ప్రియమణి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తూ వస్తున్నారు.

అయితే సుడిగాలి సుధీర్‌, రష్మీలపై సెటైర్లు వేస్తూ కామెడీని పంచిన పూర్ణ ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని పరిచయం చేస్తుంది. గ్లామర్‌ కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

`ఢీ` ఛాంపియన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది పూర్ణ. గణేష్‌ మాస్టర్‌, ప్రియమణిలతోపాటు తను కూడా సందడి చేస్తుంది. క్యూట్‌ క్యూట్‌ మాటలతో ఆకట్టుకుంటుంది.