స్కర్ట్‌లో అనసూయ హొయ‌లు..చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!

June 10, 2021 at 1:20 pm

అనసూయ భరధ్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై న‌టిగా కూడా సూప‌ర్ స‌క్సెస్ అయింది అన‌సూయ‌. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీ గ‌డుపుతోంది.

తాజాగా ఈ హాట్‌ బేబీ మరీ చిన్నదైన స్కర్ట్ లో హోయలు పోయింది. `జబర్దస్త్` కోసం ఫోటోలకు పోజులిచ్చింది. ఈ లేటెస్ట్ ఫోటోలు తాజాగా అభిమానులతో పంచుకోవడంతో డ్యూయెట్‌ వేసుకుంటున్నారు.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే అను.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక తాజాగా ఈ అందాల భామ అదే చేసింది.

అనసూయ అందాన్ని ఎంత పోల్చినా తక్కువే. ఆమె అందాలే కాదు, ఆమె నడవడిక, వొంపుసొంపులు సైతం డ్యూయెట్‌ పాడుకోవడానికి ఏమాత్రం తగ్గవు.

బుల్లి స్క‌ర్ట్ ధ‌రించి.. హొమ‌లు ఒల‌క‌బోస్తూ ఫొటో షూట్ నిర్వ‌హించింది. అంతేకాదు, ఆ ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్‌.. ప్ర‌స్తుతం అవి వైర‌ల్‌గా మారాయి. స్క‌ర్ట్‌లో అనుసూయ ఒంపులు చూసి నెటిజ‌న్లు క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈమె ఫొటోల‌పై లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మిల మిల మెరిసే తార అంటూ అనసూయ అందాలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రకాశించే అందం నీ సొంతం అంటూ రొమాంటిక్‌గా కవితలు రాసుకుంటున్నారు.

రెగ్యూలర్‌గా అనసూయ పంచుకునే హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారుతుంటాయి. అదే సమయంలో వివాదాలకు కారణమవుతుంటాయి.

మరి ఇప్పుడు ఎలాంటి వివాదాలు క్రియేట్‌ అవుతాయో ఏమోగానీ, అనసూయ గ్లామర్‌ ఫోటోలు మాత్రం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.

కరోనా వేళ ఇలాంటి అందాల ఆరబోత ఎందుకంటే నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ వాటికి అదే సమయంలో కౌంటర్‌ ఇస్తుంది అనసూయ. దీంతో ఇది వివాదాలకు కారణమవుతుంటాయి.

అనసూయ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకి తనో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయింది.

స్కర్ట్‌లో అనసూయ హొయ‌లు..చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts