సెగలు రేపుతున్న ర‌ష్మిక హాట్ పిక్..షాక్‌లో ఫ్యాన్స్‌!

June 16, 2021 at 8:55 am

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మందన్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక సినిమాల‌తో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా అత్యంత సెక్సీయెస్ట్ ఫోటోని పంచుకుంది రష్మిక. గతంలో ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్త‌గ‌త వివ‌రాల‌తో పాటు సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. అయితే ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతతో కూడిన ఓ హాట్ పిక్‌ను తాజాగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ `పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్నచిన్న పనులను తన చెంతకు రానివ్వదు.. అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది`అని ఓ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ జోడించింది ర‌ష్మిక‌.

రష్మికని ఇలా చూసిన అభిమానులు షాక్‌ అవుతున్నారు. నెటిజన్లు పండగా చేసుకుంటున్నారు. పంచుకున్నది ఒక్క ఫోటోనే అయినా అందాల విందుకి, ఫుల్‌ మీల్స్ కి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు నెటిజన్లు.

లేటెస్ట్ పిక్‌లో పర్పుల్‌ కలర్‌ స్లీవ్‌లెస్‌ నైట్‌వేర్ ధ‌రించి ఉన్న ర‌ష్మిక‌.. థైస్‌ అందాలను చూపిస్తూ సెగ‌లు రేపుతోంది. ఇక‌ రష్మికని ఇలా చూసిన అభిమానులు షాక్‌ అవుతున్నారు. మ‌రోవైపు నెటిజ‌న్లు మాత్రం ర‌ష్మిక అందాల విందుకు పండ‌గ చేసుకుంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

సెగలు రేపుతున్న ర‌ష్మిక హాట్ పిక్..షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts