ఊరించి ఊసూరుమ‌నిపించారు క‌ద‌రా.. మ‌హేష్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగ‌స్టులు […]

RRR మూవీకి నిర్మాత చిరంజీవినా… అసలు సంగతి తెలిస్తే!!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]

బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]

పాపం.. ఆ హీరోయిన్‌ని ప్రేమించి మోసపోయిన అల్లరి నరేష్..నిజమేనా..!?

సీనియర్ స్టార్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన అల్లరి నరేష్.. కామెడీ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన అల్లరి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. మొదటి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ ..వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీగా ఉన్నాడు.. గత కొంతకాలంగా అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయ‌న‌ నటించిన సుడిగాడు సినిమా […]

హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

విశ్వ‌క్ కు ఆ పిచ్చి ఉంది.. అందుకే భ‌య‌ప‌డ్డానంటూ సీక్రెట్స్ లీక్ చేసిన నివేదా!

`పాగ‌ల్‌` త‌ర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్‌, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దాస్ కా ధ‌మ్కీ`. ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్క బాధ్య‌త‌లు కూడా తీసుకున్నాడు. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉగాది పండుగ కానుక‌గా మార్చి 22న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా […]

బికినీలో రచ్చ చేస్తున్న నాగార్జున హీరోయిన్..!!

మాస్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయింది హీరోయిన్ శామా సికిందర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ. రోజుకొక బికినీ ఫోటోలతో కుర్రకారులను మంత్రం చేస్తూ ఉంటుంది. తన ఫేస్ బుక్ ,ఇన్స్టాగ్రామ్ ద్వారా రోజుకొక రకమైన హాట్ ఫోటోలను విడుదల చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇమే రాజస్థాన్ బ్యూటీ అయినప్పటికీ ఈమెకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ […]

మరణించారంటూ వార్తలు పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది..? వీడియో వైరల్..!

ఇప్పుడు ఉన్నా సోష‌ల్ మీడియా కాలంలో నిజం క‌న్నా ఫేక్ వార్త‌లే ఎంతో వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా వినియోగం పెరిగిన త‌ర్వాత సిని సెల‌బ్రిటిల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. సిని సెల‌బ్రిటీల విష‌య‌లో సోష‌ల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌స్తు ఉంటాయి. వ‌టిలో కోన్ని కాస్త హ‌ద్ద‌లు దాటుతూ ఉంటాయి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా సీనియార్ న‌టుల మీద ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తు.. వారు ఆర్యోగ్యంగా ఉన్నా వారికి బాగోలేదంటూ, సీరియ‌స్ అంటూ, మ‌రి […]

ఆ యాంకర్ పై వచ్చిన రూమర్స్ తో క్లారిటీ ఇచ్చిన రాజ్ తరుణ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు. మొదట ఎన్నో సినిమాలకు కథలు రాస్తూ ఉండే రాజ్ తరుణ్ డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆవికా గోర్ నటించింది. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుత కాలంలో ఒక్క సక్సెస్ కూడా […]