హీరోల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి..!!

ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. లేడి పవర్ స్టార్ అనే ట్యాగ్ను కూడా అందుకోవడం జరిగింది ఈ ముద్దుగుమ్మ. తనకు పాత్ర కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి […]

సలార్ సినిమా అసలు కథ ఇదే.. రివీల్ చేసిన డైరెక్టర్..!!

హీరో ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్.. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది.ఈ క్రమంలోనే అభిమానులు సైతం తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే సరిగ్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ సినిమా స్టోరీని లీక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు సలార్ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కే జి ఎఫ్ […]

మళ్లీ జబర్దస్త్ కు జడ్జి మారిందే.. ఖుష్బూ స్థానంలో ఎవరంటే..?

తెలుగు బుల్లితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న షో ఏదైనా ఉందంటే అది కచ్చితంగా జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. అంతలా ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఒకప్పుడు జడ్జిలు అంటే రోజా నాగబాబు మాత్రమే ఉండేవారు.దీంతో ఈ షో టిఆర్పి రేటింగ్ లో టాప్ లో ఉండేది. కానీ నాగబాబు రోజా పొలిటికల్ కారణాలవల్ల వారిద్దరు వెళ్లిపోయాక ఈ షోలో కాస్త కామెడీ అశ్లీలత ఎక్కువ అయిందని రోజు రోజుకి ఈ షో ఆదరణ […]

ఆ డైరెక్టర్ తో నటుడు ప్రభు కూతురు పెళ్లి..!!

తమిళ నటుడు ప్రభు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాను డార్లింగ్, దేనికైనా రెడీ ,ఒంగోలు గిత్త తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. అంతేకాకుండా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించారు ప్రభు.. మొదట హీరోగా తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేయడం జరిగింది. ఈయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన విక్రమ్ ప్రభు హీరోగా తమిళంలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. కాగా ప్రభువు కి […]

రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్..!!

మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలలో అమ్మానాన్న ఒక తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్గా ఆసిన్ నటించగా ప్రకాష్ రాజ్ ,జయసుధ తదితర నటి నటుల సైతం నటించడం జరిగింది. 2003లో ఈ సినిమా విడుదలై ఆ ఏడాది బ్లాక్ బాస్టర్ విజయంగా ఈ సినిమా నిలవడం జరిగింది. మదర్ సెంటిమెంట్ తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో […]

బెస్ట్ చెఫ్ కావాలనుకుంటున్న నయన్… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు (వీడియో)…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ బ్యూటీ.. సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక నయన్ తాజాగా నటిస్తున్న మూవీ ” అన్నపూరణి ” . కొత్త దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన […]

కత్రినా దగ్గర రూ.5 కోట్లు అప్పు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో… ఎందుకో తెలుసా…!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమైన కత్రినా.. అనంతరం బాలీవుడ్ కి వెళ్లి వరుస సూపర్ హిట్ లని అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక ” మల్లీశ్వరి ” సినిమా ద్వారా టాలీవుడ్ కి రిఎంట్రీ ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా హిట్ అవడంతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దక్షిణాదిలో సినిమాలు […]

ఆ పని చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న సూర్య… పాపం అంటున్న ప్రేక్షకులు (వీడియో)

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” కంగువా “. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని దాదాపు 38 భాషలలో విడుదల చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే గతవారం షూటింగ్ సమయంలో సూర్య కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కానీ అదృష్టం కొద్ది కేవలం గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలిసిన సూర్య అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు కూడా. తమ హీరో త్వరగా […]

పార్టీ పేరుతో వేలకోట్లు తిన్నాడు చిరంజీవిపై మన్సూర్ సెన్సేషనల్ కామెంట్స్..

ఇటీవల సౌత్ స్టార్ బ్యూటీ త్రిష పైన మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై చిరంజీవి ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే. త్రిషకు మద్దతుగా చిరు మాట్లాడుతూ వక్రబుద్ధి కలిగిన వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అంటూ.. మన్సూర్‌ని విమర్శించాడు. ఇక అసలు విషయాన్ని తెలుసుకోకుండా చిరంజీవి విమర్శించాడు అంటూ మన్సూర్ అలీఖాన్ చిరువు పై ఫైరయ్యాడు. అంతేకాదు త్రిష, కుష్బూలతో పాటు చిరంజీవిపై కూడా పరువు నష్టం […]