బలగం డైరెక్టర్ తో నేచురల్ స్టార్ నాని సినిమా… వైరల్ అవుతున్న ట్వీట్…!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. నటిస్తున్న తాజా మూవీ” హాయ్ నాన్న “. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ శౌర్యూవ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నాని.. తన X ఖాతాలో అభిమానులతో ముచ్చటించారు. […]

మాకు ఆ మూవీ సీక్వెల్ కావాలి.. అనిల్ రావిపూడికి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ డిమాండ్..

రవితేజ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో గతంలో రాజా ది గ్రేట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ మార్కెట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక రవితేజ ఇటీవల పలువరస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా రవితేజ – అనిల్ రావిపూడి కాంబోలో కూడా ఓ సినిమా తెర‌కెక్కాల్సిఉంది. దీనికి ఇంకా టైం ఉండగా.. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ఓ సినిమా కొంతకాలం గ్యాప్ రావడంతో ఈ గ్యాప్ లో […]

” జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని.. నన్ను మూవీ నుంచి తొలగించారు “… విజయ్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్…!!

నటుడు విజయ్ వర్మ మనందరికీ సుపరిచితమే. ఈయనకి ఇతువరకూ పెద్దగా పేరు లేకపోయినప్పటికీ.. ఎప్పుడైతే తమన్నతో లవ్ ట్రాక్ బయటపడిందో అప్పటినుంచి ఈయన రేంజ్ వేరు. అప్పటికే ఎన్నో సినిమాలలో నటించినా రాణి గుర్తింపు.. కేవలం తమన్న ప్రియుడిగా మాత్రం ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. తనకు ఎదురైన చేదు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈయన మాట్లాడుతూ..” ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్ లో నాకు ఎన్నో మూవీ ఆఫర్స్ […]

బాహుబలితో పోల్చి బ్రహ్మానందంని అవమానించారు.. ఆ టాలీవుడ్ ప్రొడ్యూసర్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం గారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉదయం లేచిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్‌ రూపంలోనో, కామెడీ వీడియోస్ రూపంలోనూ ఆయన తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. వెయ్యకు పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. పద్మశ్రీ అవార్డుతో పాటు, నంది, ఫిలిమ్‌ పేర్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను దక్కించుకున్న బ్రహ్మీ అభిమానంపరంగా కోట్లాదిమంది ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఏ […]

మరికొద్ది గంటల్లో అభిరామ్ పెళ్లి.. దగ్గుబాటి హీరోకు మర్చిపోలేని స్పెషల్ గిఫ్ట్‌ ఈ విధంగా వచ్చిందా..?

దగ్గుపాటి హీరో అభిరామ్ కేవలం ఒకే ఒక్క సినిమాలో చేసినా ఆ సినిమాతో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు తనయుడిగా, రానా తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అహింస సినిమాలో తను నటనతో ప్రేక్షకులను మెపించలేకపోయాడు. మనిషి చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్న అతని యాక్టింగ్ అసలు బాలేదు, యాక్టింగ్ నేర్చుకుని ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు వినిసించాయి. ఎన్నో విమర్శల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ధియేటర్లలో కూడా ఫ్లాప్ గా […]

యూఎస్ లో మరో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన ” సలార్ “..!!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ విడుదలైన ఐదు నిమిషాలకే భారీ స్థాయిలో లైకుల వర్షం కురిసింది. ఇక దీంతో అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఉండగా యూఎస్ ప్రీమియర్లలో అయితే సలార్ హవ కనిపిస్తున్నట్లు సమాచారం. ఇక […]

కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యష్.. కేజీఎఫ్ ను మించి ఉండబోతుందా..?!

జి ఎఫ్ 1, కేజీఎఫ్ 2 సిరీస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు యంగ్‌హీరో య‌ష్. కేజీ ఆఫ్ చాప్టర్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మంచి పాపులారిటీ దక్కించుకున్న య‌ష్‌..తర్వాత సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గ రేంజ్ లోనే ఉండాలనే ఉద్దేశంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో నెక్స్ట్ నటించబోయే సినిమాపై ప్రేక్షకులతో పాటు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో కూడా ఆసక్తి నెలకొంది. తన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా […]

” పుష్ప 2 ” సినిమా పై అదిరిపోయే అప్డేట్.. !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” పుష్ప 2″ . ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ టీం సర్వేగంగా షూటింగ్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఓ భారీ షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నెక్స్ట్ వీక్ నుంచి పుష్ప […]

ప్ర‌భాస్‌కు స‌వాల్ విసిరిన షారుక్‌… డుంకీ ట్రైల‌ర్‌తో ఏం చేశాడో చూడండి ( వీడియో)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ డుంకి. సలార్‌కు పోటీగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరోని దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో వికీ కౌశల్ కీలకపాత్రలో నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జపాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అలాగే ఎన్నో […]