చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీపై సాలిడ్ న్యూస్… మెగా అభిమానులకు మైండ్ దొబ్బేసే అప్డేట్ ఇది..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం చరణ్.. లావణ్య, వరుణ్ పెళ్లి సందడి లో ఉన్నాడు. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ.. తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇకపోతే ఈయన తాజాగా నటిస్తున్న మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాలో వస్తున్న ఈ సినిమా కోసం చరణ్ ఫ్యాన్స్ తో పాటు […]

” 1 నేనొక్కడినే ” నుంచి ” టైగర్ నాగేశ్వరరావు ” వరకు.. రిలీజ్ అయిన అనంతరం సీన్స్ కట్ చేసిన సినిమాలు ఇవే…!!

గతంలో కొన్ని సినిమాలు రిలీజ్ అనంతరం కొత్త సీన్లు యాడ్ చేయడం, ఉన్న సీన్లను కట్ చేయడం జరిగింది. ఈ లిస్టులో చూడాలని ఉంది, మిర్చి, శ్రీమంతుడు, ఎఫ్ 2 వంటి సినిమాలు ఉన్నాయి. విజయాన్ని సాధించిన సినిమాలకి సైతం సీన్లు కట్ చేసి.. రిపీట్ ఆడియన్స్ ని థియేటర్లకి వచ్చేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు విజయాన్ని సైతం సాధించాయి. అయితే అలా రిలీజ్ కి తరువాత సీన్లు కట్ చేసిన సినిమాలు ఏంటో […]

బాల‌య్య మ‌ళ్లీ పెంచేశాడండోయ్‌.. బాబీ సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ విజ‌య‌ప‌రంప‌ర కొన‌సాగిస్తున్నారు. బ్రేకుల్లేని హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత అఖండ‌, వీర సింహారెడ్డి, రీసెంట్ గా విడుద‌లైన భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య మ‌ళ్లీ త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశాడు. నిజానికి అఖండ ద‌గ్గ‌ర నుంచి బాల‌య్య త‌న పారితోషికాన్ని పెంచుకుంటూనే వ‌స్తున్నారు. అఖండ‌కు రూ. 10 కోట్లు తీసుకున్న బాల‌య్య‌.. వీర సింహారెడ్డికి రూ. 14 కోట్లు, […]

సాంప్రదాయమైన లుక్ లో కత్రీనా ….. ఎల్లో సారీ లో సూపర్ క్యూట్ .

సంక్రాంతి, దీపావళి, దసరా …. ఇలా ఏ పండుగ వచ్చిన, మంచి సాంప్రదాయ దుస్తులు ధరించి, ఆ లుక్ ని తమ అభిమానులతో పంచుకోవడం ఎంజాయ్ చేస్తారు మన సెలెబ్రిటీలు. అదే జరిగింది ఈ దసరాకి కూడా. ఎందరో సినీ తారలు తమ తమ ఫెస్టివ్ లుక్స్ ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ధరించిన లెహంగా ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనందరికీ తెలుసు. […]

స్టార్ట్ అయిన వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు..!

మెగా వారసుడు, నటుడు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఎప్పుడు అయితే అధికారికంగా ప్రకటించారో అప్పటినుండి విరిగురించిన వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతూనే వున్నాయి. కాగా వీరు నవంబర్ 1వ తేదీన అనగా రేపు పెళ్లి అనే బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ దానికి వేదిక అయింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు […]

మొద‌లైన వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు.. వైర‌ల్ గా మారిన కాక్‌ టైల్ పార్టీ ఫోటోలు!

మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. న‌వంబ‌ర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాల‌తో పాటు లావ‌ణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఇట‌లీ చేరుకున్నారు. వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ […]

వావ్: పెళ్లి చేసుకోబోతున్న మరో తెలుగు హీరోయిన్..ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ నే..!

ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు మొత్తం వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, వెంకటేష్ కూతురు, అర్జున్ కూతురు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు . రీసెంట్ గా మరో హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది . ఆమె మరెవరో కాదు బస్ స్టాప్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న […]

మెగాఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి సో సో స్పెషల్..ఇప్పటివరకు ఏ హీరోకి లేని రికార్డ్..ఏంటంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా ఇంట వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఆయన తన గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠిను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు . మరికొద్ది గంటల్లోనే ఆయన వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది . ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికే ఆయన అన్ని పనులు పూర్తి చేసేశారు. కాగా మెగా – అల్లు – లావణ్య త్రిపాఠి కుటుంబం అక్కడికి చేరుకునేసింది. అయితే […]

మెగా 156 సినిమాలో హీరోయిన్‌గా ఈ బ్యూటి.. దెబ్బ‌కి రేంజ్ మారింది..

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆయన రీయంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కేవలం ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలు తప్ప మిగతావి ఏవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా కలెక్షన్లు అందుకోలేక‌పోయాయి. అదే బాటలో తాజాగా చిరంజీవి నటించిన బోళా శంకర్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచి నిర్మాతలకు, బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. […]