ఫాన్స్ కొట్లాటలు… జాతీయ అవార్డ్‌ మా హీరోకే అంటే మా హీరోకే అంటూ రచ్చ!

జాతీయ అవార్డులు మనవాళ్లను ఎప్పటినుండో ఊరిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు మన టాలీవుడ్‌ హీరో ఎవరూ అందుకోని అరుదైన జాతీయ అవార్డుని 2023కిగాను ఉత్తమనటుడి కేటగిరీలో అందుకున్నాడు. కాగా అల్లు అర్జున్ ఆ అరుదైన రికార్డ్‌ ని సొంతం చేసుకోవడంతో అల్లువారి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌ తన నటన విశ్వరూపం చూపించడం అందరికీ తెలిసినదే. అందుకే జాతీయ అవార్డు ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్ […]

ఎంతమంది అడిగిన..ప్రభాస్ బర్త డే రోజు ఆ పని మాత్రం చచ్చిన చేయడు.. ఎందుకంటే..?

ప్రభాస్ .. ఆ పేరు చెప్తుంటేనే తెలియకుండా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి . ఆ కటౌట్ చూస్తుంటే గూస్ బంప్స్  రావాల్సిందే . అలాంటి ఓ చెరగని క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ ఆరడుగుల అందగాడు.  నేడు ఆయన తన 44వ పుట్టినరోజును చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.  సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు – ప్రభాస్ ఫ్యాన్స్ – కుటుంబ సభ్యులు – బంధుమిత్రులు – ఆయన జాన్ జిగిడి దోస్తులు ఆయనకు […]

తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్… వామ్మో ఇంత ఎమోష‌న‌ల్‌గానా..!

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 తెరకెక్కిస్తున్న ద్విభాష మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగాయి. క్లాప్ శివ బాలాజీ, కెమెరా సోలో బతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం […]

ప్రభాస్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యి ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందిన హీరో ప్రభాస్.. ఎంతమంది అభిమానులను సంపాదించారు బాహుబలి, బాహుబలి 2 చిత్రం ద్వారా మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్‌, ఆది పురుష్‌ సినిమాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా కానీ ఆయనకి మాత్రం క్రేజ్ తగ్గేదే లేదు.ప్రభాస్ 1979 అక్టోబర్ 23న జన్మించాడు. అంటే ఇవాళ ప్రభాస్ పుట్టిన […]

జస్ట్ మిస్..లేకపోతే ఉదయ్ కిరణ్ ప్లేస్ లో ఆ హీరో ఉండేవాడా..? లక్కీ ఫెలో..!!

సినిమా ఇండస్ట్రీలో మనం ఊహించినవి జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎక్స్పెక్ట్ చేయని సిచువేషన్ వచ్చినా కూడా నిలదొక్కుకునే వాడే రియల్ హీరో . అయితే ఉదయ్ కిరణ్ అలాంటి స్ట్రెస్ ని తట్టుకోలేక పోయాడు . అందుకే ఆయన తన ఫ్లాట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే  స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ఎలాంటి సినిమాల్లో నటించాడో మనకు తెలిసిందే. అయితే సరిగ్గా ఉదయ్ […]

దసరా కానుకగా మహేష్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే న్యూస్ ఇది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మీ దసరా పండక్కి ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుంది. ఈ సినిమాలోని మొదటి పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేకర్ రివిల్ చేశారని.. ఈ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తారని […]

బ్రాహ్మిణి హీరోయిన్ గా రిజెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే.. హీరో ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రావాలి అని .. సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలి అని.. చాలా చాలా మంది ఆడవాళ్లు ఇష్టపడుతూ ఉంటారు.  అయితే చాలామంది సినిమాలు అంటే ఇష్టం ఉన్నా సరే తెరపై కనిపించడానికి ఇష్టపడరు.  ఆ కేటగిరిలోకి వస్తుంది బ్రాహ్మిణి.. నందమూరి  బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం ..అనుకోవకి అనుకోవ ..పద్ధతికి పద్ధతి అన్ని కలగలిసిన ఓ కుందనపు […]

చిరంజీవి కూతురిని టార్చర్ చేసిన హీరో… బయటకు రాని విషయాలు?

తెలుగు తెర వెలుగు మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులకు ముగ్గురు పిల్లలన్న సంగతి అందరికీ విదితమే. అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఒక ఏలు ఏలుతున్న సంగతి తెలిసినదే. అదేవిధంగా చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా వివిధ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేస్తూ బిజీగా వుంటున్నారు. ఈ మధ్యకాలంలో చిరుతో కలిసి ఆమె ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక శ్రీజ గురించి అందరికీ తెలిసినదే. […]

నీలాంటి టీచర్ ఉంటే చచ్చేదాకా స్కూల్ కి వస్తాం.. బిగ్ బాస్ బ్యూటీ అరియాన పై బోల్డ్ కామెంట్స్…!!

బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరి మరో ఇంట్రెస్టింగ్ లుక్ లో దర్శనమిచ్చి ప్రేక్షకులని అట్రాక్ట్ చేసింది. ఇటీవల చీరలో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసిన అరియానా.. తాజాగా పంతులమ్మగా మారి పాఠాలు చెబుతూ అలరించింది. బ్లూ కలర్ శారీ, పింక్ కలర్ జాకెట్ ధరించిన ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బోర్డ్ పై రాసివున్న..”అ..ఆ ” లను కర్రతో చెబుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఇది ఏదో ప్రకటనకు సంబంధించిన ఫోటో షూట్ అని తెలుస్తుండగా ఈ పిక్ […]