” ఆమె ఈ సినిమాలో ఉంటే నేను నటించను “.. మొఖం మీదే చెప్పేసిన రామ్ చరణ్..!!

చాలామంది చరణ్ సాఫ్ట్ మైండెడ్ అని అనుకుంటూ ఉంటారు.. కానీ కానే కాదు అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అన్నిటిలో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ముఖ్యంగా ” గోవిందుడు అందరివాడేలే ” మూవీ షూటింగ్ టైంలో కృష్ణ వంశీని ముప్పు తిప్పలు పెట్టాడట. నిజానికి జయసుధ రోల్లో కృష్ణవంశీ రోజాను ఎంపిక చేశాడట. అయితే చరణ్ కి ఈ విషయం […]

చంద్రముఖి 2 కోసం లారెన్స్ పుచ్చుకున్నది ఎంతో తెలుసా..?

చంద్రముఖి సీక్వెల్ గా వచ్చిన చంద్రముఖి 2 ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక వర్గం ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా మెప్పించలేదని కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. రాఘవ లారెన్స్ హీరోగా.. పి. వాసు దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం చంద్రముఖి 2 మొన్న గురువారం అనగా సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం రజనీకాంత్, పి . వాసూ కాంబినేషన్లో వచ్చి అప్పట్లో తెలుగు, […]

అప్పుడే ” భగవంత్ కేసరి ” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. ఏ యేరియాలో అంటే..

నందమూరి నటసింహం బాలయ్య ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహారెడ్డి మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇకపోతే బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా… శ్రీ లీల ఈ సినిమాలో బాలయ్య కి కూతురుగా నటిస్తుంది. తమన్ […]

పెళ్లయినా కూడా హాట్ నెస్ తో కుర్రాలకు కునుకు లేకుండా చేస్తున్న నయనతార..!!

సౌత్ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార.. ఇటివలె నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నది. అయితే ఏమి అందం మాత్రం పాతికేళ్ల హీరోయిన్గా ఉన్నది.. వివాహమైన తర్వాత కూడా నయనతార అందంలో ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోందని చెప్పవచ్చు.. హీరోయిన్గా తాజాగా నయనతార జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది మొదటిసారి బాలీవుడ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను నటించేందుకు ఆఫర్స్ […]

నాని నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ గా తమిళ్ యంగ్ బ్యూటీ.. ఎవరంటే..?

హీరో నాని ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత కొంతకాలంగా నాని నటించిన సినిమాలన్నీ హిట్‌ అవడంతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గత ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు నాని. నాని మార్క్ 30వ‌ సినిమాగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]

నా భర్త నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన మహాలక్ష్మి..!!

కోలీవుడ్లో ఒకప్పుడు నటి మహాలక్ష్మి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరను వివాహం చేసుకుందో ఒక్కసారిగా ఇమే పాపులారిటీ అయింది. అంత బరువు ఉన్న నిర్మాతను మరి ప్రేమించి ఏరుకోరి రెండో వివాహం చేసుకోవడంతో అందరూ ఆమెను తప్పుపట్టారు. డబ్బు కోసమే ఈమె వివాహం చేసుకుందంటూ వార్తలు వినిపించాయి.. కేవలం ఆస్తి నగలు కోసమే ప్రేమ పేరుతో రవీంద్రనాథ్ వలలో వేసుకుందనే విమర్శలు కూడా చాలానే వినిపించాయి.. అయితే ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా […]

” స్కంద ” మూవీ లేటెస్ట్ యుఎస్ఏ కలెక్షన్స్.. ఎంతో తెలుసా..

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా, శ్రీ లీల హీరోయిన్గా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” స్కంద “. మొదటి నుంచే అందరిలో మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ అందుకుంది. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి… శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్లూరి భారీగా నిర్మించాడు. మరోవైపు స్కంద సినిమా అటు […]

‘ బేబీ ‘ ప్రొడ్యూసర్ ద‌గ్గ‌ర భారీ గిఫ్ట్ కొట్టేసిన డైరెక్ట‌ర్‌.. ధ‌ర తెలిస్లే షాక్ అవుతారు..!

బేబీ సినిమా ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తరికెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ సాధించింది. జూలైలో చిన్న సినిమాగా థియేటర్లోకి రిలీజై భారి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా ఎంతోమంది ప్రముఖ హీరోలు, సినీనటులు […]

అద్దె లో కూడా తగ్గేదేలే అంటున్న సల్మాన్.. !

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వయసు ముదురుతున్నా పెళ్లికి మాత్రం దూరం అంటున్న ఈయన సినిమాల ద్వారా భారీగానే సంపాదించారనే చెప్పాలి. ఇక అంతే కాదు తనతో క్లోజ్ గా ఉండే వారికి కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా తాజాగా ముంబైలో అతి కాస్ట్లీ ఏరియాలో ఉన్న ఒక ఇంటిని తాజాగా ఆయన రెంట్ కి తెచ్చినట్లు తెలుస్తోంది. […]