అవసరానికి వాడుకొని ఇప్పుడు ఇలా చేశారంటూ సురేఖ వాణి హాట్ కామెంట్స్..!!

తెలుగు సిని ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాక్టర్లలో నటి సురేఖ వాణి కూడా ఒకరు. ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా ,అమ్మగా ,వదినగా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది.కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన సురేఖవాణి ఆ తర్వాత తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి ఫోటోలు సైతం వీరి పేరును పాపులర్ అయ్యేలా […]

నేడు పవన్ కళ్యాణ్ లైఫ్ లో మోస్ట్ స్పెషల్ డే.. ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలైనా ఉండొచ్చు .. కానీ పవన్ కళ్యాణ్ అన్న పేరు పిలవగానే.. వినపడగానే వచ్చే గుస్ బంప్స్ మరి ఏ హీరో పేరు తలుచుకున్నా రావు అది నూటికి నూరు శాతం నిజం. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కావాలంటే ఒక్కసారి తలుచుకోండి . మీకు తెలియకుండా మీరు ఆయన హేటర్ అయినా సరే గూస్ బంప్స్ వచ్చేస్తాయి . అలాంటి ఓ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ […]

ప్రభాస్ కల్కి సినిమా నుంచి అమితాబచ్చన్ లుక్ వైరల్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కి ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ త్రిల్లర్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే దిశాపటాని ,దీపికా పదుకొనే కూడా హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మరింత హైప్ పెరిగిపోయింది. ఈ రోజున అమితాబచ్చన్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి […]

ఒక్క పాటలో ఇన్ని ముద్దులా..? సిగ్గులేదా రష్మిక నీకు..? విజయ్ ఫ్యాన్స్ బూతుల వర్షం..!!

అమ్మ బాబోయ్ ఏంటి.. ఇది మన రష్మిక మందన్నా నేమా..? ఇది. నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉండి కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్ లాక్ ఇచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు కనిపించిన ప్రతి హీరోకి ముద్దులు పెట్టేస్తుందే..? అంటూ ఫైర్ అయిపోతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్న్స్. మనకు తెలిసిందే విజయ్ రష్మిక ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనిపై ఈ జంట కూడా ఏమి స్పందించకపోవడంతో ఇది […]

“ఆ విషయంలో ప్రభాస్ మమ్మల్ని బాధపెట్టాడు”.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరో కృష్ణంరాజుకి ఎలాంటి క్రేజ్ – పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . మరీ ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాల్లో నటించిన తీరు స్టార్ హీరోలకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని పాత్రల్లో కృష్ణంరాజు తప్పిస్తే ఈ పాత్రను మరి ఎవరు ఈ విధంగా నటించలేరు అని చెప్పక తప్పదు . అలాంటి మంచి నటుడు . ఆయన వారసత్వముగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ప్రభాస్ . వీళ్ళిద్దరి కాంబోలో […]

తిరుమలలో బన్నీ భార్య చేసిన పనికి జనాలు ఫిదా… దట్ ఈజ్ స్నేహ రెడ్డి..!!

స్టార్ సెలబ్రిటీస్ ఎక్కడికైనా బయటకు వస్తే ఏ రేంజ్ లో హంగామా చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోల భార్యలు ఏదైనా పుణ్యక్షేత్రానికి వస్తే మరింత స్థాయిలో వాళ్ళ పబ్లిసిటీ పాపులారిటీ చూపిస్తూ ఉంటారు . బాడీగార్డ్స్ తో వాళ్లను టచ్ చేయకుండా నానాహంగా చేస్తూ ఉంటారు . అయితే రీసెంట్గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి చేసిన పనికి మాత్రం జనాలు […]

” జాతిరత్నాలు ” కాంబో రిపీట్.. మరోసారి ఫ్యాన్స్ కు నవ్వుల పండగే..!!

డైరెక్టర్ అనుదీప్, హీరో నవీన్ పోలిశెట్టి కి సంబంధించిన మరో సాలిడ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ” జాతిరత్నాలు ” తో ఊహించని విజయాన్ని దక్కించుకున్న వీరిద్దరి కాంబినేషన్.. మరోసారి రిపీట్ కాబోతుందని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తుంది.   అంతేకాదు ” ప్రిన్స్ ” తరువాత అనుదీప్ మరో సినిమా ప్రకటించకపోవడం, నవీన్ సైతం ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చెయ్యకపోవడంతో ఈ కాంబో కన్ఫర్మ్ అని […]

ఖైదీ సినిమా పై లోకేష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.. ఆ మూవీ తర్వాతే స్టార్ట్ చేస్తానంటూ..

లోకేష్ కనగ‌రాజ‌న్‌ ఒకప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే పరిచయం ఉన్న ఇతను.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఆడియన్స్ కు అందించి తన సినిమాలతో కొత్త ప్రపంచంలోనికి ప్రేక్షకులను తీసుకువెళ్తాడు. అందుకే ఈయన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కమలహాసన్‌తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత లోకేష్ కనకరాజన్‌ క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి […]

ప్రొడ్యూసర్ నీ ఇరకాటంలో పెట్టిన నవీన్ పోలిశెట్టి ఆ డైరెక్టర్ తో సినిమా చేయడటా..!!

ఇండస్ట్రీ లోకి యాంకర్ గా అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన యంగ్ హీరో ఈ సినిమాలో తన నటన, కామెడీ టైమెంతో మంచి మార్కులను కొట్టేశాడు. తరువాత అనుదీప్ డైరెక్షన్లో జాతి రత్నాలు సినిమాలో నటించాడు. ఈ సినిమా ఊహించని విధంగా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి రూ.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. […]