కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ.. పిచ్చి బాగా ముదిరిందంటున్న నెటిజ‌న్లు!

టాలెంటెడ్ బ్యూటీ అదా శర్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ది కేరళ స్టోరీ`తో నేష‌న‌ల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అదా శ‌ర్మ‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో పాటు సినిమా అప్డేట్స్ ను పంచుకుంటూ నెట్టింట నిత్యం అదా శ‌ర్మ సంద‌డి చేస్తుంటుంది. […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..? ఈ పైన కనిపిస్తున్న ఫోటోలో కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరో. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇంకా మంచి క్రేజ్‌తో దూసుకుపోతూ యంగ్ హీరోలకు దీటుగా హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్న ఈ స్టార్ హీరో ఫోటోలు తన అభిమాని సోషల్ మీడియాలో […]

పెళ్లియి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్న అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..!?

ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు.. ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లవ్ లో భారీ క్రేజ్ అందుకున్న ఈ స్టైలిష్ స్టార్ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో కూడా మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు.. సాధారణ సినీ ప్రేక్షకుల నుంచి […]

యంగ్ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 సినిమాకు బెదురులంక 2012 మూవీకి ఉన్న కామన్ పాయింట్ ఏమిటో తెలుసా..!

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ ఫాలోయింగ్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కార్తికేయ తాజాగా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి, కార్తికేయకు జంటగా నటిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా టైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల […]

మ‌హేష్‌బాబు అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లా… 50 ఏళ్ల వ‌య‌స్సులోనా…?

సీనియర్ నటి సుకన్య మరో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఆమె స్పందించింది. 50 వయసులో ఉన్న తనకు మరో పెళ్ళా అంటూ ఒక్కసారిగా ఆమె షాక్ అవుతూ.. ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిస్తే వారు తనను అమ్మ అని పిలవాలా? లేక అమ్మమ్మ అని పిలవాలా? అని ప్రశ్నించింది. 1991 లో ప్రముఖ దర్శకుడు భారతీరాజ్ దర్శకత్వం వహించిన “పుదు నెల్లు పుదు నాత్తు” […]

చీరకే అందం తెచ్చిన అమలాపాల్..ఫొటోస్ వైరల్

అమలాపాల్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ బిజీగా ఉంటుంది. వరుస హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ రోల్స్ కాకుండా మంచి క్యారెక్టర్, బలమైన కథలని ఎంచుకుంటుంది. గతంలో కంటే అమలాపాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పాత్ర నచ్చిందంటే చాలు న్యూడ్ గా కనిపించేందుకు కూడా […]

అనుష్క కెరీర్ లో అలా చేసిన ఒక్కే ఒక్క సినిమా ఇదే..ఆ లక్కి హీరో ఎవరంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి . అలాంటి ఓ చెరగని స్దానాని అభిమానుల మనసుల్లో సంపాదించుకునింది. అంతేకాదు ఇప్పటికి అనుష్క సినిమాల్లో అరాకోరా నటిస్తుంది అంటే కారణం మాత్రం ఖచ్చితంగా ఆమెకున్న క్రేజ్ అనే చెప్పాలి . కాగా అలాంటి క్రేజ్ ఉన్న అనుష్క సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కానీ కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసి వరుస ప్లాప్ సినిమాలను […]

అందరి ముందు విలేఖ‌రిని చెప్పుతో కొట్టిన వాణిశ్రీ….. అసలు కారణం ఇదే….!!

ఈ మధ్యకాలంలో చాలా వరకు సోషల్ మీడియాలో హీరో, హీరోయిన్స్ విషయంలో అలాగే ఎన్నో ఎఫైర్స్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తీరు ఇప్పటినుంచే కాదు గత కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అప్పట్లో కూడా చాలామంది వెబ్సైట్, పత్రిక వాళ్లు హీరో హీరోయిన్స్ పర్సనల్ విషయాలు గురించి బహిరంగంగానే రాసేవారట. ఇక అప్పట్లో ఉండే ఒక ప్రముఖ పత్రిక చాలామంది హీరో, హీరోయిన్ల వ్యక్తిగత విషయాల్లో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్లు రాసేవారట. […]

టాలీవుడ్‌ను నష్టాల‌తో ముంచేసిన ప‌ర‌మ వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రతి ఏడాది ఎన్నో వందల సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో కేవలం సగంలోసగం కూడా పూర్తిస్థాయిలో పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకురావడం లేదు. ఇక డబల్ ప్రాఫిట్స్ అందించిన మూవీస్ అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఇటీవల కాలంలో చాలా సినిమాలు భారీ స్థాయిలోనే నష్టాలను మిగులుస్తున్నాయి. ఈ నేప‌ద్యంలో ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మామూలు విషయం కాదు. మినిమమ్ కంటెంట్అయినా ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ వద్దకు […]