చిరంజీవి గ్యారేజ్ లో ఇన్ని ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయా.. వాటి ధ‌ర‌లు తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా హీరోగా నిల‌దొక్కుకుని టాప్ స్టార్ గా ఎదిగిన చిరంజీవి.. దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుండి ఇండ‌స్ట్రీని ఏలుతూనే ఉన్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. అయితే నేడు చిరంజీవి పుట్టిన రోజు. దీంతో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు మ‌రియు అభిమానులు ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఎంతో […]

నా చావు నాకు ముందే తెలుసు.. నటి గాయత్రి గుప్తా కామెంట్స్..!!

ఐస్ క్రీమ్ -2, ఫిదా ,కొబ్బరి మట్ట ఇలా ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త ప్రతి ఒక్కరికి సుపరిచితమే..గతంలో ఇమే యాంకర్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో పాటు బిగ్ బాస్ టీం పైన పలు లైంగిక ఆరోపణలను కూడా తెలియజేస్తూ నిరంతరం వార్తలలో నిలిచింది..ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేస్తూ ఉంటుంది గాయత్రి గుప్తా.. అయితే గత కొన్ని […]

త‌న వార‌సుడిని నిల‌బెట్టేందుకు దిల్ రాజు క‌ష్టాలు చూశారా ?

సినిమాకు ఆస్కార్, నేషనల్ అవార్డ్ విన్నర్స్ పనిచేయబోతున్నారు. వారెవరు ఇప్పుడు చూద్దాం. రౌడీ బాయ్స్ మూవీతో దిల్ రాజ్ ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు అశిష్. ఎంతో మంది వారసులకు తొలి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజ్ తన ఫ్యామిలీ హీరోకు మాత్రం ‘ రౌడీ బాయ్స్‌ ‘ తో సక్సెస్ అందించలేకపోయాడు. భారీ ప్రమోషన్స్, బడ్జెట్‌తో తెరకెక్కించినా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. […]

కొడుకు కంటే చిరంజీవికి ఆ హీరో అంటేనే ఇష్టమా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఎన్నో రకాల సేవలను కూడా అందిస్తూ ఉన్నారు చిరంజీవి. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున చిరంజీవి 68వ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు […]

ఒక విరాట్ – ఒక రాజ‌మౌళి – ఒక సుడిగాలి సుధీర్‌.. గోట్ గ్లింప్స్ ( వీడియో )

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు సుడిగాలి సుదీర్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధీర్ మొదట మ్యూజిషియన్ గా కెరీర్‌ని ప్రారంభించాడు. తర్వాత జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని కంటెస్టెంట్ గా, టీమ్‌లీడర్‌గా, యాంకర్‌గా, హీరోగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న సుధీర్ గాలోడు సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తున్నాడు. […]

చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఇవే….!!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి. తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు ఓ భీభత్స‌వం. ఎన్నో సినిమాలు ఆయన రిఫరెన్సులతో ఎందరో హీరోలు, దర్శక నిర్మాతలకు ఉపయోగపడింది.. చిరంజీవి ఫోటో ఒక సీన్లో కనిపించిన, లేదా పేరు వినిపించిన వాళ్ల సినిమాలకు ఓ గౌరవం. ఎన్నో సినిమాలకు ఆయన వాయిస్ ఓవర్ రూపంలో కూడా ప్రత్యక్షంగా సహకారం అందించాడు. హనుమాన్ అనే కార్టూన్ బేస్ట్ సినిమా ఆంజనేయ స్వామి గాధతో తెరకెక్కింది. […]

షూటింగ్ సెట్ కి తాగేసి వచ్చి రచ్చ రచ్చ చేసిన శృతిహాసన్.. !!

కోలీవుడ్, టాలీవుడ్ లో లెజెండ్ నటుడుగా పేరు పొందారు హీరో కమలహాసన్..ఇప్పటికీ తన సినిమాలతో అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు. కమలహాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్.. తండ్రికి తగ్గ కూతురుగా నిరూపించుకోని సౌత్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. శృతిహాసన్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ మధ్యన సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరీ హీరోల సరసన నటించేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో కూడా ఎంతోమంది […]

వెళ్లి వద్దు కానీ తల్లినవుతానంటున్న అనుష్క..!!

జాతి రత్నాలు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో నవీన్ పోలీశెట్టి.. తాజాగా అనుష్క శెట్టి హీరోయిన్గా, నవీన్ పోలిశెట్టి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది.పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్లో భాగంగా నవీన్ […]

అందరు అనుకున్నదే జరిగింది..పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..ఇంత సైలెంట్ షాక్ ఇచ్చింది ఏంటి..!?

సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చిన్న ఏజ్ లో ఉండే హీరోయిన్స్ దగ్గర నుంచి వయసు ముదిరిపోతున్న ముద్దుగుమ్మల సైతం కంటిన్యూగా ఎవరికి చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇస్తున్నారు . మరి కొంతమంది తాము ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. […]