అవ్వ‌.. జాన్వీ క‌పూర్‌పై అనుమానంతో శ్రీ‌దేవి అలాంటి ప‌ని చేసిందా?

అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మ‌డు తాజాగా.. తన తల్లి శ్రీదేవి ఎంతో ఇష్టపడి చెన్నైలో కొనుగోలు చేసిన తొలి ఇంటికి వెళ్ళింది. అక్కడ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హోం టూర్ నిర్వహించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన‌ వీడియో […]

ఇంతటి బాధలో కూడా మహేష్.. మరొకరికి ప్రాణం పోశాడు..!!

రీసెంట్గా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఎంతటి తీవ్ర విషాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ లోనే శిఖరం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు దీనితో మహేష్ ఇంట మాత్రమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఇంతటి తీవ్ర విషాదంలో కూడా మహేష్ బాబు అందించే సేవ మాత్రం ఆగలేదు ఇలాంటి తీవ్ర విషాదంలో కూడా ఆయన […]

ఈ వయసులో కూడా శివగామి అందం అదుర్స్…!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు.. ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ సీనియర్ ముద్దుగుమ్మ… రమ్యకృష్ణ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లకు పోటీగా తన నటనతో అదరగొడుతుంది. ఐదు పదులు వయసు వచ్చినా కూడా యువ హీరోయిన్ లాగా తన అందాన్ని మైంటైన్ చేయడం విశేషం. గత కొంతకాలం […]

అక్క‌డ ఉండే స్వేచ్ఛ మ‌రెక్క‌డా ఉండ‌దంటున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది వరకు వరుస హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డేకు.. ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. ఆమె నటించిన `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు ఈ ఏడాది విడుద‌లై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` చిత్రంలో నటిస్తోంది. […]

ఈడి ఆఫీస్ కు పూరి.. ఛార్మి..కారణం..?

టాలీవుడ్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్య వరుస వివాదాలలో చిక్కుకుంటూ ఉంటున్నారు. తాజాగా విజయ్ తో తెరకెక్కించిన లైగర్ సినిమాని పాన్ ఇండియా లేవలో తెరకెక్కించి డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా నెలరోజుల పాటు బ్రేక్ తీసుకొని మైండ్ ను రిఫ్రెష్ చేసుకున్నామనుకున్న పూరి చిరంజీవితో ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ లైవ్ ను కూడా ముచ్చటించారు. మూడేళ్లు పడ్డ లైగర్ సినిమా కష్టం వృధా అయిపోయిందని తెలియజేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ […]

పాపం ర‌ష్మిక‌.. స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి?

రష్మిక మందన.. ఈ అమ్మడుకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. అయితే తాజాగా రష్మికకు ఊహించని పరిస్థితి ఎదురయింది. అదేంటంటే ఈమె నటించిన ఓ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతోందట‌. వాస్త‌వానికి ఇటీవల డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు బాగా తగ్గిపోయాయి. చిన్న సినిమాల‌ను సైతం థియేటర్లోనే విడుదల చేస్తున్నారు.   […]

నగ్నంగా నడిరోడ్డుపై గీత ఆఫీస్ ముందు.. సునీత బోయ..!!

జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మరొకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉండే గీత ఆర్ట్స్ ఆఫీసు ముందు నడిరోడ్డు పైన ఈమె నగ్నంగా బయటాయించింది.ఊహించని ఈ సంఘటనతో అంతా ఒకసారిగా అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆమెకు నచ్చ చెప్పాలని ఎంత చూసినా వారి మాట వినకుండా రచ్చ రచ్చ చేసింది.అందుకు సంబంధించి ఒక వీడియో కూడా […]

ఆ మంత్రి వైయస్సార్ ను తప్పు దోవపట్టించడం వల్లే ఇలా.. కిరణ్ కుమార్ రెడ్డి..!!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ 2 టాక్ షో సరికొత్త రికార్డులను సైతం క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు ఇలా బిజీగా ఉంటూనే హోస్ట్ గా వ్యవహరిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి నాలుగవ ఎపిసోడ్ నిన్నటి రోజున ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రోమో కి గెస్ట్లుగా […]

Unstoppable episode 4.. పాత మిత్రుల కలయికతో వైరల్ గా మారిన ఎపిసోడ్..!!

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలలో హీరోగా మరొకవైపు రాజకీయాలలో మరొకవైపు హోస్ట్ గా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ NBK షో కి హోస్టుగా వ్యవహరించడం వల్ల బాలయ్యకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సీజన్ కి సంబంధించి మొదట్లో చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రావడం జరిగింది. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ రావడం జరిగింది. అటు తరువాత […]