శ్రీ లీల క్రేజీ డెసిషన్ ….షాక్ లో దర్శక నిర్మాతలు!

సినిమా పరిశ్రమలో ప్రతి తరంలోను చిరస్మరణీయంగా మిగిలిపోయే హీరోయిన్ ఒకరు ఉంటారు. మహానటి సావిత్రి, సౌందర్య, శ్రీ దేవి, సమంత….ఇలా కొందరు హీరోయిన్లను అభిమానులు సినిమాలలో చూసి మర్చిపోకుండా, తమ మనసులలో చెరగని ముద్ర వేసుకుంటారు. ఈ జెన్ జీ యుగంలో ఆ దిశగా దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరు అంటే….ప్రస్తుతం అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ఈమె ఆ ఘనత సాధిస్తుందో లేదో పక్కన పెడితే, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది […]

ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్ వేసుకున్నారు… సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్ మాస్టర్…!!

బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు సగానికి పైగానే పూర్తయింది. ఇప్పటికే 7 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఉల్టా పుల్టా పేరుతో రతిక రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. భోలె, అమర్ చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే.. ఇన్ని చూస్తున్న ఆడియన్స్ లో అనుకున్నంత రీచ్ అయితే […]

తమలపాకులతో డాండ్ర‌ఫ్ ఫ్రీ తిక్ హెయిర్ మీ సొంతం..!!

చిన్ని చిట్కాలతో కూరగాయలను, పండ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే స్కిన్‌ని , హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతిలో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన ఇంటిని.. ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. దానికి కావాల్సింది కాస్త ఓపిక. ఇక ఈ రెమిడీస్ వల్ల ఎలాంటి హాని ఉండదు. ఈ రెమిడీలు కాస్త అనుభవం గడిచిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణులు సాయంతో ఈ ఆర్టిక‌ల్‌లో తెలిపారు. చిన్న పెద్ద తేడా […]

టిల్లు స్క్వేర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. రిలీజ్ డేట్ అప్పుడే.. ?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు మూవీ వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ కూడా మరింతగా పెరిగింది. ఇక దీనికి సీక్వెల్ గా ప్ర‌స్తుతం టిల్లు స్క్వేర్ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌నీ ట్రాక్ వీడియోతో పాటు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా సినిమాకు […]

అశ్వినిని పక్కకి తోసి పడేసిన అర్జున్… తన పీక పట్టుకున్నాడు అంటున్న సందీప్…!!

బిగ్‌బాస్ హౌస్‌లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తుంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగగా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, ర‌తీక ఆటలో నుంచి అవుట్ అయ్యి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్లు కోసం నేడు బిగ్ బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు. నిన్న అయినా టాస్క్ లో షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్‌ లోని నీళ్లను తమ కంటైనర్ లో నింపాలి. […]

ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చదువుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

ప్రస్తుతం సినిమా సంగీత రంగాన్ని ఏలుతున్న యువరాజు అనిరుద్ రవిచందర్. 33 ఏళ్ళ ఈ కుర్ర మ్యూజికల్ మాస్ట్రో, తన బాణీలతో భారతదేశ సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్నాడు. గత ఐదేళ్లుగా కోలీవుడ్ మొత్తం ఇతని వెనకే పడుతోందంటే అందులో అతిశయోక్తి లేదు. తాజాగా అట్లీ దర్శకత్వంలో, బాలీవుడ్ బాదుషా షా రుఖ్ ఖాన్ నటించిన పాన్ ఇండియా చిత్రం “జవాన్”. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన సంగీతం పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఈ సినిమాతో […]

ప్రశాంత్ ను మళ్లీ ఏడిపించిన రతిక… నోరేసుకుని పడిపోతున్న శోభ శెట్టి.‌‌.!!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ అనేది అమ్మతనం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారం అంతా ఏ పని చేయక్కర్లేదు, నామినేషన్స్ లో ఉండక్కర్లేదు, ఎలిమినేషన్ భయం లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లు ఉంటుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడుతారు. ఇక ఈవారం క్యాప్టెన్సీ టాస్క్ లో గెలిచింది గౌతమ్ అనీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక […]

మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమా పై థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వైర‌ల్‌..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా ” గుంటూరు కారం “. ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా సాగుతుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ‌ నిర్మిస్తుంది. దాదాపు 12 ఏళ్ల విరామం తరువాత మహేష్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అతి త్వరలో ఫస్ట్ సింగిల్ కి రెడీ అవుతున్న ఈ […]

టాప్ జారుతున్నా త‌గ్గేదే లే.. అన‌సూయ తాజా ఫోటోలు చూస్తే హీరోయిన్లకైనా అసూయ పుట్టాల్సిందే!

అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రియుల‌కు బాగా సుప‌రిచిత‌మైన వ్య‌క్తి. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న కూడా బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్ గా గుర్తింపు సంపాదించింది. భారీ ఫాలోయింగ్ ఏర్ప‌ర్చుకుంది. ప్ర‌స్తుతం వెండితెర‌పై వ‌రుస సినిమాల‌తో బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. ప్రాధాన్యత ఉన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ బిగ్ స్క్రీన్ పై ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. రీసెంట్ గా `ప్రేమ విమానం` మూవీతో ప‌ల‌క‌రించింది. అక్టోబర్ 12 నుండి జీ 5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు మంచి […]