పచ్చి కొబ్బరిని ఈ విధంగా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!

కొబ్బరిబోండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే మన పెద్ద వాళ్ళు కూడా అంటూ ఉంటారు. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తారు. అయితే కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరిని రోజు తగిన మోతాదులు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. పచ్చికొబ్బరి యాంటీబయాటిక్ గా పనిచేయడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ […]

మెగా హీరోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి టీమ్..!!

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ కృతి శెట్టి.. తన మొదటి సినిమాతోనే రూ .100 కోట్ల క్లబ్బులో చేరిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో ఇమే నటించిన సినిమాలన్నీ కూడా అవడంతో ఈమె గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. ఇలాంటి సమయంలో కోలీవుడ్ లో కూడా అడుగుపెట్టి […]

దిగొచ్చిన చైనా ఆండ్రాయిడ్ కంపెనీ.. లో కాస్ట్‌లో 5జి మొబైల్..

చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారులకు ఒత్తిడి కొనసాగుతున్న క్రమంలో చైనా కంపెనీ షావోమి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావాని సప్లయర్ డిక్సీండ్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్.. న్యూఢిల్లీ బోర్డర్లో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అయింది. దీంతో ఐఫోన్ తయారీదారు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి పోటీగా డిక్స‌న్‌కు షావోమి భాగాస్వామ్యం మరింత బలపడతాయని అనుకుంటున్నారు. అయితే వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు […]

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీదేవి రెండో కూతురు..

దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్, ఖుషి కపూర్. జాన్వి అల్రెడీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఖుషి కపూర్ ఓ తమిళ మూవీని చేయడానికి […]

మళ్ళీ ఎన్టీఆర్ కు మండించిన ఫ్యాన్స్.. మింగలేక కక్కలేక సైలెంట్ గా వెళ్ళిపోయిన తారక్..ఏమైందంటే..?

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో.. సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నందమూరి నట వారసుడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. దానికి కారణం చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడకుండా ఉండడమే అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు . సొంత మామ అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . అయితే ఇదే […]

పుష్ప2 లో మరో స్టార్ హీరో.. క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..!!

పుష్ప .. పుష్ప రాజ్ .. నీ అవ్వ తగ్గేదేలే . ఈ డైలాగ్ వింటే మనకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వావ్ ఏం డైలాగ్ రాసావ్ బాసు అని సుకుమారిని మనం అనకుండా ఉండలేం . అలాంటి క్రేజీ డైలాగులు మనకు అందించాడు లెక్కల మాస్టర్ సుకుమార్. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా నటించిన సినిమా పుష్ప వన్ . ఈ సినిమా ఎన్ని అవార్డ్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే […]

ప్రభుత్వంపై ఫైర్ అవుతున్న విజయ ఫ్యాన్స్ కార‌ణం ఇదే..

కోలీవుడ్ గవర్నమెంట్‌కి స్టార్ హీరోలకు మధ్య యుద్ధం ఎప్పుడు కామన్ గానే ఉంటుంది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలకు కోలీవుడ్లో కొంతమంది స్టార్ హీరోలకు మధ్య పైకి కనిపించని వైరం నడుస్తుంది. ఇది కూడా అలాంటిదే స్టాలిన్ సర్కార్ పై విజయ్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా. కొన్ని నెలలు కిందట కొత్త రూల్ ప్రవేశపెట్టింది తమిళనాడు గవర్నమెంట్. ఇకపై వర్కింగ్ డేస్ లో సినిమాలు స్పెషల్ షోలకు అనుమతి లేదు. ఏ […]

సల్మాన్ ఖాన్‌కి జంట‌గా సమంత.. ఏ సినిమాలో అంటే..?

ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీలు అంద‌రు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు తరచూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇటీవల జవాన్ తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాన్ని సొంతం చేసుకుంటూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సమంత కూడా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో […]

ర‌తిక మా వాడిని వాడుకుంది.. తప్పకుండా పెళ్లి చేసేస్తా.. పల్లవి ప్రశాంత్ తల్లి కామెంట్స్…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షో కి వెళ్లి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తన మాట తీరు.. ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ ” నా కొడుకు బిగ్ బాస్ షోకి వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని […]