చిన్నపిల్లలకు ఈ ఫుడ్ పెడుతున్నారా…. అయితే వారు డేంజర్ జోన్ లో ఉన్నట్లే…!!

సాధారణంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎంత దృష్టి సాదిస్తారో పెద్ద అయిన తరువాత వారి ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో వారికి ఎలాంటి ఆహారాలు ఇస్తున్నాము అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచి ప్రాసెస్డ్‌ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి ఇస్తే మాత్రం చిన్న వయసులోనే షుగర్, రక్తపోటు వంటి సమస్యలకు […]

సైక్లింగ్ చేస్తూ సేద తీరుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!?

సైక్లింగ్ చేస్తూ.. సేద తీరి సరస్సు అందాలను చూస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగులోనే కాదు తమిళ్‌లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. కోట్లాదిమంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా బీటౌన్‌లో కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టినట్లు సమాచారం. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ […]

చీజ్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా…. తెలిస్తే వదిలిపెట్టరు….!!

పాలతో తయారు చేసే పదార్థాలలో చీజ్ కూడా ఒకటి. చీజ్ను మనం విరివిగా వాడుతూ ఉంటాము. చీజ్ తో పిజ్జా, బర్గర్, చీజ్ దోస, పాస్తా వంటి ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాము. చీజ్ తో తయారు చేసే ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చీజ్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చీజ్‌ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. చీజ్ ను మితంగా […]

అందాన్ని పెంచే ” వెదురు ” …. ఎలా ఉపయోగించాలో తెలుసా..?

సౌందర్యంగా వెదురును నిర్మాణ వస్తువులు గాని పరిగణిస్తుంటాం.. కానీ ఇది చక్కటి సౌందర్య సాధనంగాను పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాల సౌందర్య సమస్యల్ని దూరం చేయడంలో సర్వేగంగా పనిచేస్తాయి అంటున్నారు. వెదురులో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అందానికి.. జుట్లు ఆరోగ్యానికి: * వెదురులో సిలికా, కోలాజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. * అలాగే సిలికా […]

సరస్వతి ఆకుతో పిల్లల మంచి ఆరోగ్యం..!!

సరస్వతి ఆకు.. ఈ పేరు వినే ఉంటారు. సరస్వతి ఆకును చాలామంది బ్రహ్మ ఆకు అని కూడా పిలుస్తారు. ఆయుర్వేద వైద్యంలో ఈ ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక జబ్బులకు చెక్ పెట్టేందుకు సరస్వతి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు ఆరోగ్యానికి కూడా సరస్వతి ఆకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా సరస్వతి ఆకులు.. ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రతిరోజు పిల్లలకి ఇస్తే ఇక వారి ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అందుకోసం ముందుగా సరస్వతి ఆకులను […]

ఆ డైరెక్టర్ తో రిలేషన్ ను కన్ఫామ్ చేసిన జగతి మేడం.. ఎంగేజ్మెంట్ అయిపోయిందట..!!

గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న జ్యోతి రాయ్.. ఈ సీరియల్ లో రిషి తల్లిగా సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతోమంది ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక బుల్లితెరపై ఎంత సంప్రదాయంగా కనిపిస్తుందో సోషల్ మీడియా పోస్టుల్లో అందుకు అంతే భిన్నంగా దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటి. టీవీలో జనాలు చూసే జగతి మేడం వేరు సోషల్ మీడియాలో దర్శనమిచ్చే జ్యోతి […]

చివరకు సీరియల్ ట్యూన్ కూడా ఎత్తేసావా అనిరుధ్‌..!

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల అనురుధ్ సంగీతం అందించిన జైలర్, జవాన్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా ప్రస్తుతం అనిరుధ్‌ విజేయ్.. ద‌ళపతి లియో, ఎన్టీఆర్.. దేవర సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు అనిరుధ్‌. ఇక రూ.10 కోట్ల […]

గుడ్‌న్యూస్‌.. మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్న అనుష్క-విరాట్ కోహ్లీ!?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. 2017లో వీరిద్ద‌రూ ఇటలీలో అత్యంత ఘనంగా ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు వీరిద్ద‌రినీ క‌లిసి ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు. ఈ దంప‌తులు 2021లో త‌మ ఫ‌స్ట్ చైల్డ్ ను ఆహ్వానించారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు అనుష్క శ‌ర్మ జ‌న్మ‌నిచ్చింది. ఆమె పేరు వామిక‌. అయితే వామిక పుట్టిన‌ప్ప‌టి నుంచి […]

అశ్లీల వెబ్సైట్‌లో జాన్వి కపూర్ పిక్స్‌.. షాకింగ్..!

దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టి అక్కడ తనదైన ముద్రను వేసుకుంది. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్.. దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది జాన్వి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి కపూర్ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను వివరించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని అశ్లీల తరహా వెబ్సైట్లో పెట్టారని ఆ విషయం తెలిసి […]