వెంకటేష్ – రామ్ చరణ్ కాంబోలో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన వెంకటేష్ కంటెంట్ పరంగా హిట్ అవుతుంది అనుకున్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ నటిస్తాడు. ఇక ఇప్పటివరకు వెంకటేష్ నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్స్ గానే నిలిచాయి. తండ్రి దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సొంత టాలెంట్ తో ఎదిగిన వెంకటేష్ కోట్లాదిమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. ఇక తన మూడున్నర దశాబ్దాల […]

ఆ హీరోతో ఒక్క‌సారైనా చేయాల‌ని ఉంది.. `స్కంద‌` హీరోయిన్ సాయి ఓపెన్ కామెంట్స్‌!

సాయి మంజ్రేకర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2012లో ఓ మ‌రాఠీ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన సాయి మంజ్రేక‌ర్‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ హీరోగా తెర‌కెక్కిన `దబాంగ్ 3` మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. గ‌త ఏడాది మెగా ప్రిన్స్ వ‌రున్ తేజ్ హీరోగా వ‌చ్చిన `గ‌ని` మూవీతో సాయి హీరోయిన్ గా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం […]

బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడి నోటీసులు..

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ ఈడీ నోటీసులను పంపింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నోటీసులను ఇవ్వడం జరిగింది. ఈనెల 6న విచారణకు హాజరు అవ్వాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న మహదేవ్ క్రికెట్ రణ్‌బీర్‌ కపూర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఈ కేసులు వారం క్రితం వైజాగ్ లో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ప్రచారకర్తగా చేసుకున్న ఒప్పంద లావాదేవీల పై రణ్‌బీర్ కపూర్ […]

ఆ స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించిన ప్రియ‌మ‌ణి.. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుందా?

సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి పరిచయాలు అవసరం లేదు. కేరళలో పుట్టిన ఈ అందాల కుట్టి 2003లో ఓ తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత త‌క్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న స‌మ‌యంలోనే వ్యాపారవేత్త ముస్తఫా రాజ్‌తో ప్రియ‌మ‌ణి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లి […]

ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందాం..!!

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. కొన్నిసార్లు ఇలాంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు వికటిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు.. ఈ విషయాన్ని గద్దర్-2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ శర్మ తెలియజేయడం జరిగింది. అనిల్ […]

నా జీవితంలో వెలుగులు పంచింది నువ్వే.. మౌనికపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!

సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా వీరి వివాహం తరువాత వీరిద్దరూ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే నిన్న (అక్టోబర్ 4 ) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి పోస్ట్ సోషల్ […]

`స్కంద‌` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీలీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]

కొడుకు పుట్టిన శుభ‌వేళా.. మరో గుడ్ న్యూస్‌తో ఇలియాన‌.. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. త‌ర్వాత‌ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పోకిరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో వరుస‌ సినిమా అవకాశాలు అందుకుంటూ ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలిగింది. నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే త‌ను నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్లాప్ అవడంతో సినిమా అవకాశాలు […]

బావను పెళ్లి చేసుకుంటున్న మంగ్లీ.. క్లారిటీ ఇచ్చేసిందిగా.. !!

జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ ఫేమస్ అయ్యింది మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలతో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ పాపులర్ సింగర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ మాస్ సాంగ్ అయినా సినిమాల్లో కావాలంటే మంగ్లీ వైపే మొదటి చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. అంతలా పేరు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఆల్బమ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇక గత కొన్ని రోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. […]