బోయపాటి ప్రకటిస్తున్న వరుస సీక్వెన్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్..!

స్కంద సినిమా విడుదలై థియేటర్‌లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగా… చంద్రముఖి 2 సినిమాతో పోల్చి చూస్తే స్కందా మూవీ బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటికే తన డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తుండగా బోయపాటి శ్రీను సైతం ఆయన దారిలో నడుస్తున్నాడు. స్కంద సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కమర్షియల్ గా ఈ సినిమా సులువుగానే సేఫ్ అవుతుంది. స్కంద సినిమాకు సీక్వెల్ గా స్కంద 2 ఉంటుందని ప్రకటన చేసిన […]

వీళ్లేంటి ఇలా తయారయ్యారు.. బిగ్ బాస్ హౌస్ లో వింత షో..!!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ షో ప్రస్తుతం తెలుగులో మాత్రం7వ‌ సీజన్ ప్రసారమవుతుంది. ఈ షోలో భాగంగా ఇప్పటికే మూడు వారాలు పూర్తయిన.. త్వరలో 4వ వారం కూడా పూర్తవ్వనుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే ముగ్గురు కంటిస్టేన్స్ బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ […]

నిర్మాతతో ప్రేమలో ప్రముఖ హీరోయిన్….అసలు విషయం తెలిసి దూరం!

హీరోయిన్ అంటే తెర పై అందాలు ఆరబోయ్యల్సిందే అన్నది చాలా మంది అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. కానీ స్క్రీన్ పై ఎటువంటి ఎక్సపోసింగ్ చెయ్యకుండా, టాలెంట్ ను నమ్ముకొని స్టార్ లుగా ఎదిగిన హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమలో చూస్తే సావిత్రి, భానుమతి, జమున, సౌందర్య….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా చేర్చవల్సిన మరో హీరోయిన్ స్నేహ. తెలుగుతో పాటు, అన్ని దక్షిణాది పరిశ్రమల్లో నటించిన స్నేహ, హోమ్లీ […]

న్యూస్ పేపర్లో చుట్టిన ఆహారం తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా తినుబండారాలను న్యూస్ పేపర్ లో చుట్టిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా బజ్జీలు, పునుగులు, వడలు ఇతర వాటిని ఎక్కువగా ఇష్టపడి తినేవారు చాలామంది ఉన్నారు.. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ రుచి మరి ఎక్కడ దొరకదని చెప్పవచ్చు. సాధారణంగా రోడ్డు పక్కన , ఏదైనా బండిమీద స్నాక్స్ కానీ ఇతర ఆహారాలను ఎక్కువగా న్యూస్ పేపర్లలో ఇస్తూ ఉంటారు అయితే ప్యాకింగ్ చేసిన న్యూస్ పేపర్లో చేసి ఇస్తూ ఉంటారు. వేడిగా ఉన్న బజ్జీలు పునుగులు […]

బిగ్ బాస్ 7 లో 4వ వారం “పవర్ అస్త్ర ” నీ గ‌ల్చుకుంది ఎవరో తెలుసా..?

ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత రసవక్తంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. ఈ సీజన్ ఇప్పటివరకు ప్రసారమైన అన్ని సీజన్స్ కంటే ది బెస్ట్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ప్రేక్షకులు. కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరియు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ టాస్కులతో అతి ముప్పుగా మారిన ” పవర్ అస్త్ర ” టాస్క్. ప్రారంభంలో నాగార్జున దీని గురించి చెప్పినప్పుడు […]

బిగ్‌బాస్ హెచ్చరించినా శివాజీ తీరుమార‌ట్లేదుగా .. బిగ్‌బాస్ సీరియస్ అయితే..!!

బిగ్‌బాస్ లో అందరూ ఆడటానికి వచ్చారు. శివాజీ మాత్రం అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నాడు. వద్దని చెప్పినా సరే తీరు మార్చుకోవడం లేదు. అలానే ఆట తక్కువ సోది ఎక్కువ అనేలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే ” బిగ్ బాస్ ష‌ 4వ పవర్ అస్త్ర కోసం పోటీ దారులు రెడీ అయిపోయారు. ఇంతకీ గురువారం ఎపిసోడ్‌లో ఏం జరిగింది ? అనేది ఇప్పుడు చూద్దాం. గురువారం జరిగిన బజర్ గేమ్ లో అమర్‌దీప్, […]

స్కంద ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఊచకోత..!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన భారీ మాస్ మసాలా యాక్షన్ చిత్రం స్కంద. ఈనెల 28వ తేదీన అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ సక్సెస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా రామ్ కెరియర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రంగా గుర్తింపు సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా కన్నడ బ్యూటీ శ్రీ లీల నటించగా.. ఒక కీలక పాత్రలో శ్రీకాంత్ కూడా కనిపించారు. భారీ అంచనాల మధ్య […]

థమన్.. అప్పుడు ” అఖండ ” ఇప్పుడు ” స్కంద ” అసలు నిజం ఇదేనా…!!

మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాపీనింగ్ సంగీత దర్శకులలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒకడు. మరి అతనితో సరిగ్గా వర్క్ చేయించుకుంటే దాని అవుట్ పుట్ ఒక్కోసారి ఎవరు ఊహించని రేంజ్‌లో అందిస్తూ ఉంటాడు. ఆ రేంజ్ సత్త థమన్ కి మాత్రమే ఉంది. అయితే థమన్ ఇచ్చిన క్రేజీ మ్యూజిక్ ఆల్బమ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన అన్ని సినిమాలకి కూడా సాలిడ్ ట్రాక్ రికార్డ్ […]

మళ్లీ ” ఏజెంట్ ” ఓటీటీ రాకకి బ్రేక్.. కార‌ణం ఇదే..!!

అక్కినేని అఖిల్ హీరోగా, యంగ్ బ్యూటి సాక్షి వైద్య హీరోయిన్గా.. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన రీసెంట్ యాక్షన్ మూవీ ” ఏజెంట్ “. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత షాకింగ్ రెస్పాన్స్ ని అందుకోగా అఖిల్ కెరీర్ లో ఘోర పరజయంగా మిగిలిపోయింది. దీంతో ఈ సినిమా ఫలితాన్ని హీరో, నిర్మాతలు కూడా చాలా హెల్తీ గా తీసుకుని క్షమాపణలు చెప్పారు. మరి దీని తరువాత అంతా సినిమా ఓటీటీ రిలీజ్ […]