ఇండియా, పాక్ మ్యాచ్ ర‌ద్ద‌యితే సూప‌ర్ 4కు పాక్‌… మ‌రి ఇండియా…!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు వాన గండం పొంచి ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ సూపర్ 4కు చేరుతుంది. మరి భారత్ పరిస్థితి ఏంటి?సెప్టెంబర్ 2వ తేదీ ఆన‌గా ఈరోజు ఆసియా కప్ 2023 లో హై వోల్టేజి మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్లు ఈ రోజు తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఇప్పటికే నేపాల్ తో జరిగిన ఆరంభ పోరులో గెలిచిన పాకిస్తాన్ ఆసియా కప్ లో […]

పెళ్లిపై మరొకసారి అలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది.. పుష్ప చిత్రంతో మంచి క్రేజీ సంపాదించిన రష్మిక టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బిజీ హీరోయిన్గా మారిపోయింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ లో కూడా రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. […]

ప్రముఖ ఓటీటి ఛానల్లో జైలర్ మూవీ స్ట్రిమింగ్ డేట్ లాక్..!!

రజనీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన జైలర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా […]

OG: వైలెన్స్ తోనే అరాచకం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజి టీజర్..!!

ఇటీవలే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించగా ఇందులో సాయి ధరంతేజ్ కీలకమైన పాత్రలు నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల అప్డేట్లను సైతం చిత్ర బృందం ప్రకటిస్తూనే ఉంది. తాజాగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో నటించిన ఓజి సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది .ఈ సినిమా కోసం అభిమానులు చాలా […]

అప్పట్లోనే బాహుబలి లాంటి సినిమాలో నటించిన ఎన్టీఆర్, బాలయ్య.. కానీ రిలీజ్ కాలేదు.. కారణం..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మిగతా ఇండస్ట్రీలు అన్నిటికీ చిన్న చూపు ఉండేది. రాజమౌళి ఏ ముహూర్తాన బాహుబలి సినిమా మొదలు పెట్టాడు గాని బాహుబలి సినిమాతో ప్రపంచ నలుమూలలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు తెలుగు ఇండస్ట్రీ వైపు తలెత్తి చూశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ సాధించింది. అయితే అలాంటి బాహుబలి సినిమాని అన్నగారు ఎప్పుడో బాలకృష్ణతో కలిసి నటించారట. కానీ ఆ సినిమా కొన్ని కారణాలవల్ల పూర్తి కాలేదు. […]

ఎన్టీఆర్ చేయాల్సిన ఖైదీ నెంబర్ 150.. చిరు చేయడం వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

టాలీవుడ్ లో చిరంజీవికి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది హృదయాలో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి దాదాపు నాలుగు దశబ్దాలుగా నిరంతరాయంగా స్టార్ హీరోగా కొనసాగాడు. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలోనే చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఈ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళ్ కత్తి సినిమాకు […]

10 సెకండ్ల రాషె ప్రింట్ తో మైండ్ బ్లాక్ చేసిన ” దేవర ” .. సినిమా కోసం ఎదురుచూస్తున్నా..!!

దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు మూవీ టీం. ఈ సినిమా అనుకున్న టైం కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా షూటింగ్లు సరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ ₹100 నానం లాంచింగ్ కార్యక్రమాలు కూడా పాల్గొనలేకపోయాడు. ఇది […]

అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!

విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య […]

ప్రేయసికి 10 నిమిషాలు ముద్దు పెట్టడంతో అది పగిలి ఆసుపత్రి పాలైన యువకుడు..!

ముద్దు పెట్టుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని అలాగే చాలా ప్రయోజనాలు ఉంటాయని అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇన్ని కేలరీస్ బర్న్ అవుతాయి అంటూ నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే దంపతులు మధ్య ప్రేమ పెరగాలన్నా ముద్దు కీలకపాత్ర వహిస్తుంది. కానీ తాజాగా ముద్దు పెట్టుకోవడం వల్ల చైనాలో ఓ యువకుడు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైన సంఘటన చోటు చేసుకుంది. అసలు విషయానికి వస్తే చైనాలోని తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్ లేక్ సమీపంలో […]