సల్మాన్ ఖాన్‌కి జంట‌గా సమంత.. ఏ సినిమాలో అంటే..?

ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీలు అంద‌రు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు తరచూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇటీవల జవాన్ తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాన్ని సొంతం చేసుకుంటూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సమంత కూడా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో […]

ర‌తిక మా వాడిని వాడుకుంది.. తప్పకుండా పెళ్లి చేసేస్తా.. పల్లవి ప్రశాంత్ తల్లి కామెంట్స్…!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షో కి వెళ్లి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. తన మాట తీరు.. ఆటతో అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ ” నా కొడుకు బిగ్ బాస్ షోకి వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు బాధేసింది. నా కొడుకును రైతు అని […]

సూర్యతో వార్‌కి రెడీ అయిన విజయవర్మ..!!

బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయవర్మ. మీర్జాపూర్, దహాడ్‌, కాల్‌కూట్ లాంటి సిరీస్ లతో ప్రేక్షకులుకు మరింత చేరువయ్యాడు. మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇక తాజాగా ప్రముఖ హీరో సూర్య సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య ప్రస్తుతం […]

సినిమాలు చేస్తున్నంత కాలం మీకు అండగా ఉంటా.. విజయ్ కామెంట్స్..!

” ఖుషి ” విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఎంపిక చేసిన 100 కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కుటుంబాలకు హైదరాబాద్‌లో స్వయంగా అందించారు విజయ్. అనంతరం ఆయన మాట్లాడుతూ..” నాకింత ప్రేమ పంచుతున్న మీకోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా సాయం చేస్తే బాగుండనుకునే వాణ్ని. తమ్ముడు ఇంజనీరింగ్, పీజీ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు.. […]

ఎన్టీఆర్ నుంచి పవన్ వరకు రెండు పెళ్లిళ్లు చేస్తున్న తెలుగు నటులు వీళ్లే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం ఎంతో కామ‌న్ అయిపోపింది.రెండో పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్ గా మారిపోయింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మన టాలీవుడ్ లో కూడా అలాంటి కొంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. అలా టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటినటులు ఎవరో ఒకసారి చూద్దాం. Sr ఎన్టీఆర్: నందమూరి తారకరామారావు 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను […]

మోటార్ స్పోర్ట్స్ అండ్ రేసింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య..!

అక్కినేని నాగార్జున నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్యకు స్పోర్ట్స్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. మోటార్ రేసింగ్ ఫ్రాంచైజ్‌ను ఇటీవల సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ రేసింగ్ టీమ్ ను కొనుగోలు చేసిన చైతన్య మోటార్ రేసింగ్ టీంలో భాగంగా కావాలని ఎప్పటినుంచో ఎదురు చూశాడు. ఇన్ని రోజులకు అతని కల నెరవేరింది. ఈ ఏడాది జరిగే ఫార్ములా […]

బాడీ పెంచేందుకు ఇంజక్షన్ తీసుకున్నావ్ అంటూ గౌతమ్ కామెంట్స్…. కొట్టడానికి వెళ్లిన ప్రిన్స్….!!

బిగ్ బాస్ 7 రోజురోజుకు ఆసక్తిగా మారుతుంది. కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే మరో టీమ్ చేస్తున్న పాలిటిక్స్ తో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీతో కంటెస్టెంట్ల మధ్య రచ్చ రచ్చ జరుగుతుంది. పవర్ అస్త్రాను సాధించుకునేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. వీకెండ్ ఎపిసోడ్‌లో మరో హౌస్ మేట్ ఎవరో తేలిపోయింది. శివాజీ, అమర్ దీప్, షకీలా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు ఫైనాన్స్ కు వచ్చేందుకు జరిగిన పోటీలో గొడవలు […]

కృష్ణ వదిలేసిన ఆ సినిమా చిరుకి లైఫ్ ఇచ్చింది..!

గతంలో కృష్ణ చేయవలసిన సినిమా చిరంజీవి, చిరంజీవి చేయవలసిన సినిమా కృష్ణ చేయవలసి వచ్చిందట. అయితే ఆ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.. వారు ఎందుకు సినిమాలను మార్చుకోవాల్సి వచ్చిందో.. ఒకసారి తెలుసుకుందాం. ఖైదీ : 1983లో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హీరో కృష్ణనుకు ఖైదీ సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారట. కథను కూడా వినిపించగా అప్పటికే కృష్ణ ఫుల్ బిజీగా ఉండడంతో కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్ చేసి […]

విజయ్ వర్మతో కంటే ముందు ఆ హీరోతో ప్రేమలో పడ్డ తమన్నా.. చివరికి ఏమైందంటే..?

టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా గతంలో చాలా పద్ధతిగా కనిపించేది.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించడం వల్ల తన గ్లామర్ పెంచేయడమే కాకుండా బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతోంది. భాషతో సంబంధం లేకుండా ఎలాంటి సినిమాలోనైనా నటించడానికి సిద్ధమే అన్నట్టుగా ఉంటోంది తమన్నా. ఇక బాలీవుడ్ నటుడు విజయవర్మతో పీకల్లోతులో ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే తమన్నా, విజయవర్మ కంటే ముందుగా […]