ఎన్నో మంచి సినిమాలకు నో చెప్పిన మీనాక్షి.. కారణం ఇదే..!!

హిట్ 2 ‘ తో తెలుగు తెరపై ప‌తిచ‌య‌మైంది మీనాక్షి. మొద‌టి సినిమాతో నే హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘ గుంటూరు కారం ‘ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దర నాయకులు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ‘ అట్టా.. సూడకే అంటూ ‘ ఖిలాడి ‘ లో రవితేజ సరసున నటించింది. తన డాన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ తో ‘ మట్కా […]

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. అదేంటంటే….!!

వాట్సాప్ మరో కొత్త ఫ్యూచర్ ప్రకటించింది. ఛానెల్స్ పేరిట ఓ బ్రాడ్కాస్ట్ సదుపాయాన్ని తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. బ్రాడ్కాస్ట్ తరహాలో వాట్సాప్ ఛానల్స్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇదో వన్వే ఛానల్ లాంటిది. దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..!!

తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. అయితే కొంతమంది మాత్రమే కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కర్ణాటక ప్రాంతానికి చెందిన రేఖ వేదవ్యాస్ కూడా ఒకరు. 2001లో ఆనందం సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈమె తన క్యూట్ అందాలతో మైమరిపించింది. హీరోగా ఆకాష్ నటించారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వం వహించడం గమనార్హం. ఆ తర్వాత తారకరత్న నటించిన ఒకటో […]

ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్..అడ్డుపడింది ఎవరంటే..?

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన జూనియర్ ఎన్టీఆర్ మంచి క్రేజ్ ను అందుకున్నారు.. గతంలో ఎన్టీఆర్ ని చాలా మంది సైతం ఎక్కువగా విమర్శించేవారు.. ఆ విమర్శల నుంచి ప్రశంసలు సైతం అందుకున్న ఎన్టీఆర్ ఎటువంటి రూమర్లకు తావు ఇవ్వలేదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ని వివాహం చేసుకోవాలనుకున్నదట.ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు స్టార్ […]

గుంటూరు కారం సినిమా నుంచి లీకైన వీడియో.. అదరగొట్టేసిన మహేష్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటివలె గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ […]

పవన్ కళ్యాణ్ చిత్రంలో కమలహాసన్ మాజీ భార్య..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడంతో ఆ గ్యాప్ మధ్యలో షూటింగ్ చేస్తున్నారో లేదో అర్థం కావడం లేదు అభిమానులకు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువగా ఇప్పుడు […]

సౌత్ ఇండియాలో అనిరుద్ హవా… చేతిలో ఏకంగా ఎన్ని సినిమాలంటే..!!

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈయన మ్యూజిక్ అందించిన సినిమాలు దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో దర్శక నిర్మాతలు వారి సినిమాల్లో సంగీతాన్ని సమకూర్చడానికి అనిరుద్ ని ఎంచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో ఉన్న సినిమాల గురించి సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘ లియో’. […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-గోపీచంద్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

మామూలుగా ఒక్క హీరో తెర‌పై క‌నిపిస్తేనే అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాంటిది ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తే.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. క‌థ బాగుంటే ఈ జ‌న‌రేష‌న్ హీరోలు కూడా ఈగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. అలా వ‌చ్చిన సినిమానే `భీమ్లా నాయ‌క్‌`. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్‌`కి అధికారిక […]

ఆ చిన్న తప్పే సిల్క్ స్మిత మరణానికి కారణమయ్యిందా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో డిసెంబర్ 2-1960లో ఈమె జన్మించింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో తన కెరీయర్ని ప్రారంభించి ఆ తర్వాత మలయాళం తెలుగు, కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి క్రేజీ అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్లు ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా మునిగిపోవడానికి ఒక చిన్న తప్పు […]