ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పై అదిరిపోయే అప్డేట్.. ఓ పీరియాడికల్ మూవీ లో.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ వెరీ నెక్స్ట్ మూవీ అంటే గండమే అన్న సెంటిమెంట్ ఇప్పటినుంచో కొన‌సాగుతుంది కూడా. తారక్ దేవ‌ర సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సెంటిమెంట్‌ను […]

శ్రీ లీల జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..మరీ ఇంతలా..?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనా శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ని చూపించి మరొకసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు యంగ్ హీరోలకి కూడా అవకాశం ఇస్తూ ఏకంగా 10 సినిమాలను లైన్లో […]

ఆలియా అవకాశాలన్నీ లాగేసుకుంటున్న జాన్వి కపూర్..!

శ్రీదేవి దారిలోనే ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా ఇంటగెలిచి బ‌య‌ట‌ గెలిచే ప్ర‌య‌త్నంలో ఉంది. కాకపోతే వీరిద్ద‌రు కాస్త రివ‌క్స్‌. శ్రీదేవి దక్షిణాది అమ్మాయి కావ‌టంతో ఇక్క‌డ నుంచి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ముందు దక్షిణాది హీరోయిన్గా స్టార్‌డంని సంపాదించుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ గా జెండా పాతుకుంది. ఇప్పుడు జాన్వి కపూర్ ఇల్లు ఉత్తరాది కాబట్టి అక్కడ దడక్, సక్‌సేన్ సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలతక్కుని.. రచ్చ గెలవడానికి టాలీవుడ్ […]

పవర్ స్టార్ ఈజ్‌ బ్యాక్.. ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్ కొత్త స్కేడ్యుల్‌ స్టార్ట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. రాజకీయ కారణాలతో ఈ సినిమా ఎప్పటినుంచో బ్రేక్ పడుతూ వచ్చింది. అయితే ఇటీవల కొంత కాలం బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ మూవీ సెట్ లోకి వచ్చిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కొన్ని కీలక అప్డేట్స్ వచ్చాయి. సెట్స్ వ‌ద్ద‌కి వ‌చ్చిన […]

చీరలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తున్న నేహా శెట్టి..!!

డీజే టిల్లు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి.. ఇందులో రాధికా పాత్రతో మంచి పాపులారిటీ అడ్డుకున్న ఈ ముద్దుగుమ్మ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మెహబూబా సినిమాలో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె కన్నడ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించింది. డీజే టిల్లు సినిమాతో తెలుగులో గ్లామర్ తో కుర్రాలని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేసింది నేహా శెట్టి. తన అంద చందాలతో ఆ సినిమాని […]

ఆ డైరెక్టర్ తో ఇంకెప్పటికీ సినిమా చేయ‌ను.. హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌ ఇటీవల నటించిన‌ మార్క్ అంటోని మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన విశాల్ డిటెక్టివ్ సినిమా డైరెక్టర్ మాస్కిన్‌పై కొన్ని సంచల కామెంట్స్‌ చేశాడు. విశాల్‌ మాట్లాడుతూ మస్కిన్ తో కలిసి మళ్ళీ పనిచేయడం జరగదని వివరించాడు. గతంలో విశాల్ డైరెక్టర్ మస్కిన్ తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. తప్పరివాల‌న్‌ తెలుగులో డిటెక్టివ్ […]

జావన్ మూవీ డాన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న కీర్తి సురేష్..!!

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ కూడా మంచి స్నేహితులు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. దీంతో అట్లీతో కూడా కీర్తి సురేష్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. తాజాగా అట్లీ డైరెక్షన్ చేసిన జవాన్ సినిమా విడుదలై మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. దీంతో కీర్తి […]

నేను ఎలా ఉంటే నీకే.. నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటావా..? రష్మీ కామెంట్స్ వైరల్..

స్టార్ యాంకర్ రష్మీ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులాటి సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ప‌లు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. బుల్లితెర, వెండితెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందంతో, డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అందాల ప్రదర్శనలో ఒక […]

ఎన్నో మంచి సినిమాలకు నో చెప్పిన మీనాక్షి.. కారణం ఇదే..!!

హిట్ 2 ‘ తో తెలుగు తెరపై ప‌తిచ‌య‌మైంది మీనాక్షి. మొద‌టి సినిమాతో నే హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘ గుంటూరు కారం ‘ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఇద్దర నాయకులు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ‘ అట్టా.. సూడకే అంటూ ‘ ఖిలాడి ‘ లో రవితేజ సరసున నటించింది. తన డాన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ తో ‘ మట్కా […]