” సలార్ ఇంట్ర‌స్టింగ్ అప్డేట్.. స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌..!!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్. హోంభ‌ళె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు వహిస్తున్నారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రారంభం నాటి నుంచి అందరిలో విపరీతమైన అంచనాలు ఏర్పరిచిన సలార్ టీజర్… ఇటీవల రిలీజ్ అయ్యి […]

బన్నీ పై కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసిన బేబి నటుడు.. నాశనమైపోయా అంటూ ఎమోషనల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుంది .. ఏ సినిమా ఫట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు .. సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి ..ఆ కోవాలకే వస్తుంది బేబీ సినిమా . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది . పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చి.. సినీ […]

మరోసారి రిపీట్ కాబోతున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో..ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ కాంబో సెట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా..? మరికొన్నిసార్లు అదే కాంబో రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు . అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటాయి కూడా.. కాగా అలాంటి కాంబోలో ఒకటే ఎన్టీఆర్ – రాజమౌళి . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు వీళ్ళ కాంబోలో […]

చిన్నపిల్లలకి అతి సౌకర్యం.. ఫ్యూచర్‌కి అధిక ముప్పు..

ఇటీవల కాలంలో తల్లిదండ్రు ఇద్దరు కూడా పనుల ఒత్తిడిలో పడిపోయి పిల్లలకు సరైన సమయం కేటాయించడం లేదు. ఇదే ఆలోచనతో పిల్లలను గారం చేస్తూ వారు ఏది అడిగితే అది తెచ్చి పెట్టేస్తున్నారు. భాగస్వాములో ఒకరు అది వద్దని చెప్పినా సరే ఇంకొకరు వారితో గొడవపడి మరి పిల్లలు అడిగినదాన్ని తీసుకువచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా అధిక గారాబం వల్ల పిల్లలు చెడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇలా వారు అడిగినప్పుడల్లా అడిగింది చేస్తూ ఉంటే […]

“టైగర్ నాగేశ్వరరావు” ట్రైలర్ లాంచ్.. అభిమానులకే నిర్న‌యం వదిలేసిన నిర్మాతలు.. (ట్వీట్)

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నపూర్ సనన్ హీరోయిన్ గా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ” టైగర్ నాగేశ్వరరావు “. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అంతకంతకు హైప్ ని పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, సాంగ్స్ అదరగొట్టగా… టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు, మరి ఈ అవైటెడ్ ట్రైలర్ పై అయితే చాన్స్ ఫ్యాన్స్ కే వదిలేశారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. తన ట్విట్టర్ ద్వారా రెండు […]

ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం తీసుకున్న కీర్తి సురేష్.. ఫ్యాన్స్ ఖుషీ..!!

సౌత్ ఇండియాలో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఎలాంటి పాత్రలో నైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. గత ఏడాది ఈమె నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్ తో అదరగొట్టేసిన కీర్తి సురేష్.. ఈ సినిమా కంటే ముందే ఈమె నటించిన సానికాయుధం అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కూడా ప్రతి పాత్రల అద్భుతంగా నటించింది కీర్తి సురేష్. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ ఇలాంటి […]

చిన్న వయసులోనే మేయర్‌గా రికార్డులకు ఎక్కిన అమ్మ.. భర్త MLA..!

మాతృత్వం అనేది కేవలం మహిళలకు మాత్రమే దొరికిన వరం. అది వారి ఆశయ సాధనలో ఎప్పటికీ అడ్డం కాదు అనే అంశంతో ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఎవరిదో కాదు అతి చిన్న వయసులోనే తిరువనంతపురం మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించిన ఆర్య రాజేంద్రన్ ది. గతేడాది ఆమె కేరళకు చెందిన సిపిఐ పార్టీ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ని వివాహం చేసుకుంది. ఇటీవలే ఓ ఆడబిడ్డకు […]

సమంతకి అలాంటి ఆలోచనలు ఉన్నాయా..? లైవ్ లోనే బయటపెట్టేసిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్ళిన సమంత.. మళ్ళీ తిరిగి ఇండియా చేరుకునింది . కాగా రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన సమంత.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది . ఈ క్రమంలోనే పలువురు నెటిజన్స్ మీ స్కిన్ ఇంత కాంతివంతంగా మెరిసిపోవడానికి కారణం ఏంటా ..? అంటూ క్వశ్చన్ చేయగా.. […]

జాన్వీ కపూర్ చిరకాల కోరిక ఇదే.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తీరనది..!!

సినిమా ఇండస్ట్రీలోకి నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఇంట్రడ్యూస్ అయ్యారు. అయితే అమ్మ పేరు చెప్పుకొని కూడా కొంతమంది బ్యూటీస్ ఇంట్రడ్యూస్ అయినా.. పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా తక్కువ మంది మాత్రమే అమ్మ పేరుని ఇండస్ట్రీలో నిలబెట్టుకోగలిగారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది జాన్వికపూర్ . టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉంది . తెలుగులోనూ అదే […]