కొత్త అవతారం ఎత్తబోతున్న శ్రీ లీల.. కోట్లు తీసుకునే స్టార్ హీరోలకి కూడా దిమ్మతిరిగిపోయే షాక్ ఇది..!

ఎస్ ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల ప్రెసెంట్ చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని రాజ్యాన్ని ఏలేస్తుంది . త్వరలోనే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే అమ్మడు తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది . దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న ఫార్ములాను […]

స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేస్తున్న నయన్‌, విఘ్నేష్.. పిక్స్ వైరల్‌..!!

నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తనదైన అందం, నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నయన్‌, విఘ్నేష్‌లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా ఇద్దరు కవ‌ల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక సినిమా కంటే ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న నయన్‌.. తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. వికేషన్లకు వెళ్తూ పిల్లలతో, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే […]

నాగార్జుననే భయపెట్టించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలనటిగా మొదట తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ శ్రీదేవి.. టాలీవుడ్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటింది.. తెలుగులో ఎంత పేరు సంపాదించిందో బాలీవుడ్లో అంతకు పదిరెట్లు పేర్లు సంపాదించింది శ్రీదేవి.. ముఖ్యంగా ఈమె అందం అందరిని ఆకట్టుకునే విధంగా ఉండడంతో మంచి పాపులారిటీ అందుకుంది. అలా టాలీవుడ్ బాలీవుడ్ లో ఎంతో మంది […]

చిరంజీవి సినిమాలో స్టార్ హీరో భార్య.. సెట్ అయితే రచ్చ రంబోలానే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ ఎలాంటి టాప్ పోజిషన్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు మీద పడుతున్న సరే ఇప్పటికి హీరోగా సినిమాలు చేస్తున్నాడు .. అంటే ఆయనకున్న క్రేజే కారణమని చెప్పాలి. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా బింబిసార డైరెక్టర్ విశిష్టతతో ఓ సినిమాకి కమిట్ అయ్యాను అంటూ అఫీషియల్ గా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ఉండబోతున్నారు అంటూ ప్రచారం […]

“అప్పుడు తండ్రి.. ఇప్పుడు కూతురు”.. విజయ్ ఆంటోనీ లైఫ్ లో ఎవరికీ తెలియని కన్నీటి విషాదాలు..!

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ..తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది . నేడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆమె తన బెడ్ రూమ్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురైన ఈమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది . కానీ ఆ ట్రీట్మెంట్ ఫలించినట్లు లేదు .. అందుకే ఆమె సూసైడ్ చేసుకొని మరణించినట్లు తెలుస్తుంది . […]

బాలయ్య బాబి సినిమాలో విలన్ గా నటించబోతున్న ఆ కోలీవుడ్ హీరో..

బాలయ్య – బాబి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 2024 ఎన్నికలలోపే సినిమా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం చూస్తున్నట్లు సమాచారం. బాలయ్య – బాబి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడు. ఉప్పెన సినిమాతో విలన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విజయసేతుపతి కోలీవుడ్ లోనే […]

“ఆ నా కొడుకుని చెప్పుతో కొట్టాలి”.. స్టార్ క్రికెటర్ ను బూతులు తిడుతున్న మహిళలు.. ఏమైందంటే.?

తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ తన మూర్ఖత్వంతో తెలిసి తెలియక తనంతో బాంగ్లాదేశ్ యంగ్ క్రికెటర్ తంజిమ్ హసన్ షకీబ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుండే ఉంటుంది . ఈ యంగ్ క్రికెటర్ ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే దేశం సర్వం నాశనం అవుతుంది అని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి […]

నామినేషన్స్‌లో యావర్ అతి… ప్రశాంత్ సిల్లీ రీసన్స్..!!

” బిగ్ బాస్ ” మూడో వారంలోకి అడుగుపెట్టేశాడు. షకీలా ఎలిమినేట్ అయ్యి, బయటికి వెళ్లడంతో కాస్త ఎమోషనల్ అయినా ఇంటి సభ్యులు… నామినేషన్స్ వచ్చేసరికి మళ్ళీ ఎనర్జీతో కనిపించారు. ఒకరిపై ఒకరు అరుస్తూ, బాగానే హడావిడి చేశారు. ఈవారం కూడా ఏడుగురు నామినేషన్స్ లో నిలవగా, చివరలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే 14వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. షకీలా ఎలిమినేట్ అయ్యి, హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో ఆదివారం […]

గోపీచంద్ మూవీ యాక్షన్ సీన్‌కి భారీ సెట్ రెడీ..!!

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం సారధి స్టూడియోలో ఓ భారీ సెట్ వేస్తున్నారు మేకర్స్. ఈ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ వండర్ ఫుల్ గా ఉంటాయని.. ముఖ్యంగా గోపీచంద్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. […]