అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. స‌మంత అమెరికాలో ఉండ‌టంతో.. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ విజ‌య్ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపాడు. ఈ క్ర‌మంలోనే సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు. అలాగే పెళ్లి మ‌రియు త‌న‌కు కాబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వివ‌రించాడు. తాజాగా ఓ […]

సినిమాలు లేక ప‌వ‌న్ హీరోయిన్ దేవ‌యాని ఎలా బ‌తుకుతుందో తెలుసా..!

దేవయాణి అంటే ఎక్కువమందికి తెలియకపోయినా పవన్ కళ్యాణ్ కెరీర్‌ర్ లో సూపర్ హిట్ సినిమా అయినా సుస్వాగతం సినిమాలో హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొచ్చేస్తుంది. ఆ సినిమాలో ఎంతో సింపుల్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమున్నా..లేనట్టుగా అస్సలు సినిమా అంతా తండ్రికి భయపడే ఒక మధ్య తరగతి అమ్మాయిగా. ఈమె నటన అద్భుతమనే చెప్పాలి. ఇక ఆ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎక్కువగా కనిపించలేదు. 1993లో బెంగాలీ సినిమాతో మొదలైన ఈమె సినిమా […]

మామిడి ఆకులతో తెల్ల జుట్టు నల్లగా .. ఎలా వాడాలంటే..?

ఈమధ్య చాలామంది చిన్న వయసులోనే త‌ల‌ మెరిసిపోయి తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మామిడి ఆకులు కూడా చాలా బాగా సహాయపడతాయి. మామిడి ఆకులను ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్‌ చేస్తూ ఉంటారు. ఈ ఆకులలో ఎవరు ఊహించని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పైగా మామిడి ఆకులు చాలా సులువుగా దొరుకుతాయి. జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి మామిడి ఆకులు మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి మెత్తని […]

SSMB -29 లో బాలయ్య బ్యూటీ.. లక్ కలిసోచ్చేనా..?

బాలకృష్ణ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.. ఇక ఆయన సినిమాలలో ఎన్నోసార్లు నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. లెజెండ్ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… అయితే సోనాల్ అందాలకు మంచి మార్కులు పడ్డాయి.. అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడోసారి కూడా […]

రేటు పెంచిన నాగార్జున‌.. `నా సామి రంగ‌` మూవీకి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు ఎట్ట‌కేల‌కు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీపై అప్డేట్ వ‌చ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన క‌థ‌తో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున త‌న త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ‌` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎంఎం […]

స‌హ‌సం చేస్తున్న రష్మిక మాజీ లవర్.. ఏకంగా ఆ స్టార్ హీరోతోనే పోటీ పెట్టుకున్నాడుగా..!!

రష్మిక మందన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దంగా ఉంది. రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాతో నేడు విడుదలైంది. ఇదే సమయంలో రక్షిత్ సినిమాను కూడా […]

బ్లాక్ శారీలో ప్రియమణి అదుర్స్..వైరల్ అవుతున్న ఫొటోస్

ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళింది. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రియమణి గ్లామర్ రోల్స్ లో కూడా నటించి అందాలని చూపిస్తూ యువతని అట్రాక్ట్ చేసింది. అయితే ఇప్పుడు ప్రియమణి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తుంది. తన పాత్ర బాగుంటే వెంటనే […]

యూఎస్‌లో విజ‌య్ – సామ్‌ ఖుషి ర్యాంప్… జ‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌తో దుమ్ము లేపిందిగా..!

యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందించిన లేటెస్ట్ లవ్ డ్రామా మూవీ ఖుషి. భారీ అంచనాలతో సెప్టెంబర్ 1 ( ఈరోజు) ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సాలిడ్ వసూళ్లు నమోదవుతున్నాయి.   ఇదివరకే ఊహించినట్లుగా జస్ట్ ప్రీమియర్స్ తోనే 4 లక్షల డాలర్స్ పైగా గ్రాస్ వసూలను రాబట్టింది. దీంతో […]

ఖుషి తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్.. డైరెక్టర్స్ ఎవరంటే..?

సమంత – విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు రిలీజై మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ గ్రాండ్‌గా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో క్యూ అండ్ లైన్స్ వైర‌ల్‌ అయింది. ఫ్యాన్స్‌తో గంటలు తరబడి విజయ్ దేవరకొండ ముచ్చటించాడు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలను కూడా ఈ […]