మ‌ళ్లీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈసారి ఇద్ద‌రిలో తోపు ఎవ‌రో తేలిపోనుందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ మూవీతో అటు ఎన్టీఆర్‌, ఇటు రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ గ్లోబ‌ల్ స్టార్స్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, వీరి అభిమానుల మ‌ధ్య ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే మా […]

బార్బీ డాల్ లా ద‌ర్శ‌న‌మిచ్చిన బుట్ట‌బొమ్మ‌.. అంద‌రి చూపులు వాటిపైనే!

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది కాలం నుంచి ఈ బ్యూటీ న‌టించిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతూనే వ‌చ్చింది. అలా ఒక‌టి కాదు రెండు కాదు దాదాపు అర డ‌జ‌న్ ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో కొంద‌రు ఆమెను ఐర‌న్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మ‌రోవైపు చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు కూడా చేజారిపోతున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `ఉస్తాద్ భ‌గ‌త్ […]

డైరెక్ట‌ర్ వినాయ‌క్‌కి బాల‌య్య పెట్టిన ముద్దు పేరు ఇదే.. ఇలా కూడా పిలుస్తారా..!

నందమూరి బాలకృష్ణ ఓ సినిమాకు ఓకే చెప్పారంటే ఆ సినిమా సెట్స్ లో నిర్మాతతో మొదలుపెట్టి దర్శకుడు టెక్నీషియన్స్ ఆ సినిమాకు పని చేసే కార్మికులతో సహా అందరిని ఒకే విధంగా గౌరవిస్తారు. నిర్మాతలు అన్నవారు లేకపోతే సినిమానే ఉండదు అని ఇండస్ట్రీలో సినిమా చేసేవారు ఉండరు అంటూ బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విషయం. అందుకే నిర్మాతలతో పాటు సినిమాకు ప్రాణం పోసే ప్రతి ఒక్క శ్రామికుడిని బాలయ్య ఒకే విధంగా గౌరవిస్తాడు. […]

కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన దిశా పటాని..!!

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఏడాది కిందటే బ్రేకప్ చెప్పేసింది అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి..అక్కడితో ఆగకుండా తాజాగా టైగర్ ష్రాఫ్ ఫిట్నెస్ కోచ్ అయినా అలెగ్జాండర్ అలెక్సిలిక్ తో డేటింగ్ చేస్తోందంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పలుసార్లు తన స్నేహితుడు అంటూ అలెక్స్ ని […]

డైరెక్టర్ తేజ కోసం అలాంటి పని చేసిన సుమన్ శెట్టి..!!

డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా […]

చిరు మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్.. వెంక‌టేష్ బంపర్ హిట్ కొట్టాడుగా.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?

చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ కొడుతూ ఉంటాడు. ఒక కథ ఒక హీరోకి నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు.. అదే కథను మరో హీరో సినిమాగా చేసి సూపర్ హిట్ అందుకుంటాడు. ఇక్కడ సినిమాల కథల‌ను ఎంచుకోవడంలో కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడే విజయాలు వస్తాయి. గతంలో ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిన ఒక సినిమా విక్టరీ వెంకటేష్ చేసి సూపర్ హిట్ […]

ఈ స్టార్ సింగర్‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి… ఫొటోలు వైర‌ల్‌… ఆ సింగ‌ర్ ఎవ‌రంటే..!

దక్షిణ భారతీయ సినీ చరిత్రలోనే తన సంగీతంతో ఎంతోమంది ప్రజలను ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుడు, గాయకుడు దేవి శ్రీప్రసాద్. దేవి మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. ఈయన అప్పటి సినిమాలు నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మధుడు, ఆర్య నుంచి ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో చిత్రాలకు తను మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ అందించడమే కాకుండా పాటలు కూడా చాలా బాగా పాడుతారు. అయితే దేవిశ్రీప్రసాద్ ప్రొఫెషనల్ […]

‘ భోళా శంకర్ ‘ టికెట్ రేట్లు ఇవే… ఇంత‌క‌న్నా గుడ్ న్యూస్ ఉంటుందా…!

ప్రస్తుతం వాల్తేరు వీర‌య్య హిట్‌తో మంచి జోష్ లో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మరోసారి సూపర్ హిట్ కొట్టేందుకు ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మరో 6 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవ‌ల‌ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా టికెట్ ధరలు పెంచడం కామన్ అయిపోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేకపోతున్నారు. చిరు మూవీ టికెట్ ధరల విషయంలో […]

MS. ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న […]