” బాహుబ‌లి 2 ” 10 డేస్ ఏరియా వైజ్ షేర్‌

బాహుబలి-2 సినిమా వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేసింది. ఇక ఇప్పుడు లాంగ్ ర‌న్‌లో ఈ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న‌దే అంద‌రిలోను ఉత్కంఠ నెల‌కొంది. ఇక తెలుగు రాస్ట్రాల్లో కూడా బాహుబలి సునామీ మామూలుగా లేదు.

బాహుబ‌లి 2 రిలీజ్ అయ్యి పది రోజులైనా ఏపీ+తెలంగాణ‌లో అన్ని ఏరియాల్లోను ఇంకా చాలా స్ట్రాంగ్‌గా దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల షేర్ :

నైజాం – 45 కోట్లు

సీడెడ్ – 24.20 కోట్లు

నెల్లూరు – 5.17 కోట్లు

కృష్ణా – 9.89 కోట్లు

గుంటూరు – 13.50 కోట్లు

వైజాగ్ – 18.10 కోట్లు

తూర్పు గోదావరి – 13.25

పశ్చిమ గోదావరి – 9.98 కోట్లు

————————————————————

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ : 139.09 కోట్లు

————————————————————