” బాహుబ‌లి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ క‌లెక్ష‌న్స్‌

May 3, 2017 at 12:06 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న బాహుబ‌లి 2 సినిమా ఏపీ+తెలంగాణ‌లో దూసుకుపోతోంది. వ‌సూళ్ల ప‌రంగా ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు వెర్ష‌న్‌లో ఏపీ+తెలంగాణ‌లో ఈ సినిమా 5 రోజుల‌కు రూ.100 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఐదో రోజున కూడా బాహుబ‌లి 2 వ‌సూళ్లు ఇలా ఉన్నాయి. ఏరియాల వారీగా బాహుబ‌లి 2 5 రోజుల వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 28.15 కోట్లు

సీడెడ్ – 17.45 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 12.85 కోట్లు

ఈస్ట్ – 10.84 కోట్లు

వెస్ట్ – 8.67 కోట్లు

కృష్ణా – 7.23 కోట్లు

గుంటూరు – 10. 83 కోట్లు

నెల్లూరు – 4.03 కోట్లు

——————————————————

టోట‌ల్ 5 డేస్ క‌లెక్ష‌న్స్ = 100.05 కోట్ల షేర్‌

——————————————————

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో ప్ర‌మోష‌న్లు చేయ‌డంతో పాటు థియేట‌ర్లు కేటాయించ‌డంతో బాహుబ‌లి 2 వ‌సూళ్ల దూకుడుకు బ్రేకుల్లేవు. బాహుబ‌లి 2 హిందీ వెర్ష‌న్ డేస్ వారిగా క‌లెక్షన్లు ఇలా ఉన్నాయి.

1వ రోజు (శుక్ర‌వారం) = 41 కోట్లు

2వ రోజు (శ‌నివారం) = 40.5 కోట్లు

3వ రోజు (ఆదివారం) = 46.5 కోట్లు

4వ రోజు (సోమ‌వారం) = 40.25 కోట్లు

5వ రోజు (మంగ‌ళ‌వారం) = 30 కోట్లు

————————————————-

5 రోజుల‌కు = 198.2 కోట్లు

————————————————-

 

” బాహుబ‌లి 2 ” 5 డేస్ తెలుగు & హిందీ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share