
అమె అందాల నిధి.. సొగసైన చిన్నది.. తన క్లీవేజ్ అందాలతో యువత మదిని పోగొట్టెలా ఫోజులు ఇస్తు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తన నటనతోనూ ప్రేక్షకుల మదిని దోచేస్తుంది.. అంతేనా.. కుర్రకారు గుండెల్లో తన ఎద అందాలతో గుడే కట్టుకుంటున్న ఈ చిన్నదానికి ఇప్పుడు కోపమొచ్చింది.. కోపమంటే మామూలు కోపం కాదు.. తనను ప్రేమించే అభిమానిపై ఫైర్ అయింది. తన అందంపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌పై విరుచుకుపడింది. ఇంతలా ఆ పిల్లకు కోపమొందుకొచ్చింది ఓసారి చూద్దాం.
ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని పైనా కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడంతో ఆమే ఘాటుగానే స్పందించింది. అయితే ఇప్పుడు సమంతలానే మరో హీరోయన్‌పై నిధి అగర్వాల్ కూడా ఓ అభిమానిపై ఫైర్ అయింది. ఫైర్ కావడమే కాదు.. అతనికి తగిన బుద్ది చెప్పింది. నిధి అగార్వల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ హాటెస్ట్ ఫోటోని పోస్ట్ చేసింది. అయితే నిది హాట్ ఫొటోస్ చూసిన ఓ నెటిజెన్ నిధి నీలాంటి వాళ్ళు పోస్ట్ చేస్తున్న ఇలాంటి హాట్ గ్లామర్ ఫొటోస్ వలనే మహిళలు అత్యాచారాలకి గురవుతున్నారు అంటూ షాకింగ్ కామెంట్ చెయ్యడంతో నిధి కి బాగా మండింది.
దానితో నిధి కూడా ఆ నెటిజెన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్ కు గురి చేసిందని చెప్పింది. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ… నీ అడ్రెస్స్ పంపిస్తే… నీకు పింక్ అనే సినిమా లింక్ పంపిస్తాను, అలాంటి సినిమా చూడడం నీలాంటి వారికి చాలా అవసరం అంటూ ఆ నెటిజెన్ కి ఘాటు రిప్లై ఇచ్చింది.మరి అలాంటి నెటిజెన్స్ ఇలాంటి ధారుణమైన కామెంట్స్ కి ఇలానే బుద్ది చెప్పాలి అంటూ నిధి అగర్వాల్ ని అందరూ మెచ్చేసుకుంటున్నారు. చూస్తే పిల్ల మాటలు రానట్లే ఉంటది కానీ.. బాగానే గడుసుదే అని నెటిజన్లు అనుకుంటున్నారు.