ఈ వీడియోల‌ను లీక్ చెయ్యెద్దంటున్న టాలీవుడ్ న‌టి…!

August 16, 2019 at 1:30 pm

ద‌య‌చేసి ఆ వీడియోల‌ను లీక్ చెయ్యెద్దు… మీకు దండం పెడుతా… మీరు ఆ వీడియోలు లీక్ చేసి దెబ్బ కొట్ట‌వ‌ద్దు.. అంటూ వేడుకుంటుంది ఈ న‌టి… ఇంత‌కు ఈ వీడియోలో ఏముంది.. అది ఎక్క‌డ షూట్ చేశారు.. ఆ వీడియో లీక్ చేస్తే ఆ న‌టికేమిటి భ‌యం… అంతలా ఆ వీడియో వ‌ద్దంటుందంటే.. అందులో ఏదో పెద్ద ర‌హాస్య‌మే ఉండి ఉంటుంది… లేకుంటే ఆ న‌టి ఆ వీడియోను ఎందుకు లీక్ చెయ్యొంద్దంటుంది… ఇంత‌కు ఏ వీడియో… వద్దంటున్న నటి ఎవ‌రు.. ఓసారి లుక్కేద్దాం…

పంద్రాగ‌స్టు రోజున విడుద‌లైన చిత్రం ఎవ‌రు. ఈ చిత్రంలో మొయిన్ రోల్ పోషించిన న‌టి రెజీనా… ఇప్పుడు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది. అయితే న‌టి రెజీనానే ఆ వీడియోల‌ను లీక్ చేయెద్దంటుంది… ఇంత‌కు ఆ వీడియోలో ఏముందంటే… ఎవ‌రు సినిమా క్లైమాక్స్‌లో రెజీనా న‌టించిన సీన్ల వీడియోలు లీక్ చేయెద్దంటుంది… ఇంత‌కు క్లైమాక్స్ సీన్ల‌నే ఎందుకు వ‌ద్దంటుంది అంటే…

ఎవ‌రు సినిమాలో రెజీనా న‌టించిన క్లైమాక్స్ స‌న్నివేశాల్లోనే సినిమాకు సంబంధంచిన ట్విస్ట్ ఉంటుంద‌ట‌. ఈ ట్విస్ట్‌ల‌తోనే సినిమాకు ఎక్క‌డ లేని హైప్ వ‌స్తుంద‌ట‌. అందుకే ఈ సీన్ల‌ను కొంద‌రు థియోట‌ర్ల‌లో వీడియోలు తీసి ఫైర‌సీ చేస్తున్నార‌ట‌… అందుకే ఈ వీడియోలు తీసి లీక్ చేయ‌వద్ద‌ని, అలా లీక్ చేస్తే సినిమాలో ఉండే స‌స్పెన్స్ దెబ్బ‌తిని సినిమాకు న‌ష్టం జ‌రుగుతుంద‌ని ప్రాదేయ‌ప‌డుతుంద‌ట పాపం రెజీనా… సో రెజీనా మాట‌ను ఎవ‌రు వింటారో చూడాలి మ‌రి.

ఈ వీడియోల‌ను లీక్ చెయ్యెద్దంటున్న టాలీవుడ్ న‌టి…!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share